Sumathi Satakam in Telugu 51780 Sumathi Satakalu

Sumati satakam

Sumathi Satakam, Sumathi Satakalu, Telugu Satakalu, Sumathi Satakalu in Telugu పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం ; మడువునన్ = కొలనులో ; కొక్కెర = కొంగ, ఇలన్ = ప్రపంచంలో ; కడున్ = మిక్కిలి ; పురుషార్థపరుడు = ధర్మార్థకామ మోక్షములలో ఆసక్తి కలవాడు ; కావలెన్ = కావాలి

Get the Sumathi Satakam In Telugu ఉడుము, పాము, కొంగ, ఇంకా ఇతర జాతుల జంతువులు కాలకాలం తమ జీవితాన్ని అనుభవిస్తున్నాయి... జీవిస్తున్నాయి. అలాగే మానవులు కూడా జీవిస్తున్నారు. కాబట్టి మానవులకు, జంతువులకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ప్రపంచానికి ధర్మార్థకామ మోక్షములలో ఆసక్తి కలిగిన ఒక మానవుడు ఎంతో అవసరం. Sumathi Satakalu

సుమతీ శతకము

Posted: 04/15/2014 11:18 AM IST
Sumati satakam

ఉడుముండదె నూఱేండ్లును

బడియుండదె పేర్మిఁబాము పదినూఱేండ్లున్

మడువుఁ గొక్కెర యుండదె

కడు నిల బురుషార్థపరుఁడు కావలె సుమతీ!

టీకా : పేర్మిన్ = జీవించడంలోని ఎక్కువదనంతో ; పదనూఱేండ్లున్ = వేయి సంవత్సరాల కాలం ; మడువునన్ = కొలనులో ; కొక్కెర = కొంగ, ఇలన్ = ప్రపంచంలో ; కడున్ = మిక్కిలి ; పురుషార్థపరుడు = ధర్మార్థకామ మోక్షములలో ఆసక్తి కలవాడు ; కావలెన్ = కావాలి

తాత్పర్యము : ఉడుము, పాము, కొంగ, ఇంకా ఇతర జాతుల జంతువులు కాలకాలం తమ జీవితాన్ని అనుభవిస్తున్నాయి... జీవిస్తున్నాయి. అలాగే మానవులు కూడా జీవిస్తున్నారు. కాబట్టి మానవులకు, జంతువులకు పెద్ద తేడా ఏమీ లేదు. కానీ ప్రపంచానికి ధర్మార్థకామ మోక్షములలో ఆసక్తి కలిగిన ఒక మానవుడు ఎంతో అవసరం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(2 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 14 | ఇమ్ముగ జదువని నోరును నమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్ దమ్ములఁ బిలువని నోరును గుమ్మరి మనుఁద్రవ్వినట్టి గుంటర సుమతీ! టీకా : ఇమ్ముగన్ = ఇష్టంతో ; చదువని నోరును =... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 12 | ఇచ్చునదె విద్య, రణమునఁ జొచ్చునదె మగతనంబు, సుకవీశ్వరులున్  మెచ్చునదె నేర్పు, వాడుకు వచ్చునదె కీడుసుమ్ము, వసుధను సుమతీ! టీకా : వసుధను = ప్రపంచంలో ; ఇచ్చునదె = జీవిత ధనమిచ్చునది ; విద్య... Read more

  • Sumati satakam in telugu

    సుమతీ శతకము

    Apr 11 | ఆకలి యుడగని కుడుపును వేఁకటియగు లంజ పడుపు విడువని బ్రతుకున్ బ్రాఁకొన్న నూతి యుదకము మేఁకల పొడియును రోఁత మేదిని సుమతీ! టీకా : ఆకలి ఉడుగని = ఆకలి పోగొట్టని ; కుడుపును... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 08 | ఆఁకొన్న కూడె యమృతము తాఁగొంకక నిచ్చువాఁడె దాత ధరిత్రన్  సోఁకోర్చువాఁడె మనుజుఁడు తేఁకువ గలవాఁడె వంశతిలకుఁడు సుమతీ! టీకా : ఆఁకొన్న = ఆకలితో వున్నప్పుడు ; కూడు = అన్నము ; అమృతము... Read more

  • Sumati satakam

    సుమతీ శతకము

    Apr 07 | అల్లుని మంచితనంబును గొల్లని సామిత్యవిద్య కోమలి నిజమున్ బొల్లున దంచిన బియ్యముఁ దెల్లని కాకులును లేవు తెలియుర సుమతీ!  టీకా : అల్లుని మంచితనం = చెప్పినమాట అల్లుడు విని దానిని పాటించడం ;... Read more