మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే అమలకు పలు అవకాశాలు అడపాదడపా వస్తూనే ఉన్నాయి. అయితే అమెకు పౌరాణిక చిత్రంలో యువరాణి పాత్ర పోషించాలనేది తీరని కోరికట.
ఇటువంటి పాత్రలు పోషిస్తే అందంగా కనబడడంతో పాటు నటనకు అవకాశం ఉంటుందని ఈ అమ్మడు ఉబలాటపడుతోంది.. అయితే ఛామనఛాయ వర్ణంతో కనిపించే అమలకు ఇంతటి మహత్తర అవకాశం ఇస్తారోమరి. అయితే ఈమె మలయాళం ముద్దుగుమ్మ అయినప్పటికీ పలు బాషాచిత్రాల్లో నటించి కొంత వరకూ మార్కులు వేయించుకుంది. నాన్న చిత్రంలో అమలాపాల్ పోషించింది చిన్న పాత్రయినా పలువురి ప్రసంశలు అందుకోవడంతో ఈమెకు సినీ అవకాశాలు రావడం మొదలైంది.
(And get your daily news straight to your inbox)
Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more
Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more
Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more
Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Nov 12 | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది.... Read more