Pawan film attarintiki daredi on the conspiracy

pawan film attarintiki daredi on the conspiracy, Conspiracy to pirate Attarintiki Daredi - Pawan Kalyan, Attarintiki Daaredi to cross 100 crores with ease, Attarintiki Daredi 100, Attarintiki Daredi Records List, Attarintiki daredi movie overseas collections

pawan film attarintiki daredi on the conspiracy, Conspiracy to pirate Attarintiki Daredi - Pawan Kalyan

పవన్ సినిమా పై మరో కుట్ర

Posted: 11/12/2013 11:12 AM IST
Pawan film attarintiki daredi on the conspiracy

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా మీద మరో కుట్ర జరుగుతుందనే వార్తలు టాలీవుడ్ లో వినిపిస్తున్నాయి. ఇప్పటి పైరసీ భూతానికే చలి జ్వరం పుట్టించిన పవర్ ‘‘అత్తారింటికి దారేది ’’ సినిమాకే దక్కింది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఉన్న రికార్డులను అత్తారింటికి దారేది సినిమాతో.. వెనకబడి పోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే అత్తారింటికి దారేది సినిమా వసూళ్లు .. 85 కోట్లు దాటినట్లు టాలీవుడ్ సమాచారం. టాలీవుడ్ సినిమా అతి త్వరలో 100 కోట్లను రిచ్ కావటానికి సిద్దంగా ఉన్నట్లు సంకేతాలు వస్తున్నాయి. టాలీవుడ్ లో వంద కోట్లు వసూలు చేసిన చిత్రంగా చరిత్రలో నిలిపోతుందని టాలీవుడ్ పెద్దలు అంటున్నారు.

 

అయితే ఇక్కడే కొంత మందికి కన్నుకుట్టింటి ఎట్టి పరిస్థిత్తుల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా కు 100 కోట్లు కలెక్షన్ రాకూడదనే ఉద్దేశంతో టాలీవుడ్ మరో పెద్ద కుట్ర జరుపుతున్నట్లు ఫిలింనగర్ లోని గణపతి కాంప్లెక్ష్ వద్ద సినీ వ్యక్తులు గుసగుసలాడుకుంటున్నారు.

 

అయితే అత్తారింటికి దారేది సినిమా ను 100కోట్లు దాటించాలనే ఉద్దేశంతోనే నిర్మాతలు, చాలా తెలివిగా కొన్ని కొత్త సీన్ లు జత చేయటం జరిగిందనే పుకార్లను టాలీవుడ్ లో కొత్త మంది గుప్పిస్తున్నారు. దీని వల్ల 100 కోట్లు మార్కు అనేది లేకుండా చేయటమే వారి ఉద్దేశంగా ఉందని టాలీవుడ్ వాసులు అంటున్నారు. ఈ సినిమా రిలీజ్ కాకుండానే పైరసీ కుట్ర చేసిన కొందరు ఇప్పుడు రిలీజ్ అయిన తర్వాత కూడా కొన్ని కుట్రలు చేస్తూనే ఉన్నారనే విమర్శలు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి.

 

అయితే ప్లబిక్ మాత్రం అత్తారింటికి సినిమా కు బాగానే వస్తున్నారు. కానీ కొన్ని థియేటర్స్ లో మంచి రెస్సాన్స్ వస్తున్నప్పటికి , త్వరగా పవన్ కళ్యాణ్ సినిమాను తీసివేయమని, లేకపోతే తమ తదుపరి చిత్రాలు ఇవ్వమని బెదిరిస్తూ డిస్ట్రిబ్యూటర్ ల మీద ఒత్తిడి తెస్తున్నారనే టాక్ టాలీవుడ్ లో వినిపిస్తుంది. ఇప్పటికే 85 కోట్లు వసూలు చేసిన పవన్ కళ్యాణ్ సినిమా .. మరో వారం ఆగితే 100 కోట్ల క్లబ్ లోకి వెళ్లే అవకాశముంది. ఈ విషయం తెలుసుకున్న టాలీవుడ్ లోని కొంతమంది. అత్తారింటికి దారేది సినిమా పై మరో కుట్ర చేస్తున్నారు. అయితే ఇలాంటి కుట్రలను, చేధించుకొని. 100 కోట్ల క్లబ్ కు దారేది అంటూ పవన్ సినిమా వెళ్లుతుందని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆనందంగా అంటున్నారు. చివరకు ఏం జరుగుతుందో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more