Actress amala paul

actress amala paul, amala paul, malayalam actress amala paul, nayak movie, amala paul in nayak movie, amala paul movies, amala paul hot, amala paul in tollywood

actress amala paul

amala paul.gif

Posted: 12/27/2012 07:47 PM IST
Actress amala paul

actress amala paul

 నటి  అమలాపాల్ ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో  తప్పటడుగులు వేస్తుంది.  అయితే  తన నడక జాగ్రత్తగా సాగాలని  కోరుకుంటుంది. టాలీవుడ్  కొన్ని సినిమాలు చేసినప్పటికి  అమలా పాల్ కు అనుకున్న విజయం రాలేదని చెప్పాలి. అయితే తన నటనతో ఆమె చిన్న హీరోల నుండి ఒక్కేసారి పెద్ద హీరోల  సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన హీరోయిన్ గా పేరుతెచ్చుకుంది.  ఇప్పుడు అమలా పాల్ చేతిలో  పెద్ద సినిమాలే ఉన్నాయి.  నాయక్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నప్పటికి,  మొదటి హీరోయిన్  కాజల్ కంటే  అమలా పాల్  నటనలో రెచ్చిపోయి నటించిందని  టాలీవుడ్ టాక్. ఇటీవల  ఆడియో ఫంక్షన్ లో  కాజల్ కంటే అమలాపాల్ మంచి  స్పందన వచ్చినట్లు తెలుస్తోంది. మెగా కంపౌండ్ లో పడిన  అమలా పాల్  మంచి రోజు వస్తాయాని  టాలీవుడ్  జనాలు అంటున్నారు. అయితే అమలా పాల్ మాత్రం  ఫలానా కథానాయకుడితో నటించాలని,  ఫలానా  దర్శకుడితో  పని చేయాలని .. హీరోయిన్లు కొన్ని కలలు కంటారు.  అలాంటి అవకాశం  ఎప్పుడు వస్తుందని  హీరోయిన్స్  ఎదురుచూస్తుంటారు. నేను మాత్రం అలా కాదని చెబుతుంది. ఆ దర్శకుడు,  ఆ హీరో.. అంటూ  ఒకరి పేరు చెప్పలేను.  చిత్ర పరిశ్రమలో నాకు అందరూ కావల్సినవాళ్లే.  నేను ప్రతి ఒక్కరితోనూ పని  చేయాలనుకొంటున్నానని  చెబుతుంది.  అయితే చిత్ర పరిశ్రమలోకి నేనొచ్చింది  ఇప్పుడే కాబట్టి?  నేను అందరితో సినిమాలో చేస్తాను.  నేను నటించిన సినిమాలు  ఒక పాతిక అయిన తరువాత అప్పుడు ఆలోచిస్తానని అంటుంది.  అప్పుడు  ఫలానా హీరోతో  నటించాలని,  ఆ దర్శకుడుతో సినిమా చేయాలని  ఉంటుందని చెబుతుంది.   అయితే చిత్ర పరిశ్రమలో  ఒకొక్కరిదీ ఒక్కో  అనుభవం అని  అమలా పాల్ నవ్వూతు చెబుతుంది.  అయితే నాకు ఎంపిక ముఖ్యం కాదు అమలాపాల్ అయితే  ఈ పాత్రకు  బాగుంటుందని  సినిమా యూనిట్ నచ్చితే చాలు.  వారి నమ్మకాన్ని  నిజం  చేయడంలోనే  నాకు ఆనందం  ఉందని కళ్లు  అటూ.. ఇటూ తిప్పుతూ  చెబుతుంది.  ఏమైన అమలా పాల్ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉందని   సినీ జనాలు అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Delhi gang rape case priyanka chopra maintains that bollywood
Vakkantham vamsi write story to jr ntr  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more