Vakkantham vamsi write story to jr ntr

Vakkantham Vamsi write story to jr ntr

Vakkantham Vamsi write story to jr ntr

Vakkantham Vamsi write story to jr ntr.png

Posted: 12/27/2012 06:26 PM IST
Vakkantham vamsi write story to jr ntr

Vakkantham-Vamsi

'ఊసరవెల్లి', 'కిక్' వంటి చిత్రాలకి విన్నూత్నమైన కధలు అనిదించన కదా రచయిత, వక్కంతం వంశి... బుల్లి తెర మీద, ఎన్నో ధారావాహికల్లో నటించి, సినిమాల్లో కూడా ఎన్నో పాత్రలు పోషించిన వంశి, ఆ తరువాత, సురేందర్ రెడ్డి దర్శకత్వం లో, ఈ రెండు వైవిధ్యభరితమైన కదలని అందించి, మంచి పేరు సంపాదించుకున్నాడు...ఇప్పుడు ఈ రచయిత, దర్శకుడుగా కుడా విజయం సాధించాలి అని తపిస్తున్నాడు... ఇందులో భాగంగానే, యన్. టీ. ఆర్. కోసం ఒక కధ సిద్ధం చేసి, ఈ హీరోకి వినిపించాడట కూడా... ఈ హీరో కి కూడా, వంశి వినిపించిన కద ఎంతగానో నచ్చింది... అయితే, దర్శకుడిగా, వంశి ని ఎన్నుకోవాలా లేదా అనే సందేహంలో ఉన్నాడట యన్. టీ. ఆర్... సరి అయిన విజయాలు లేక, ప్రస్తుతం చేస్తున్న 'బాద్షా' మీదనే ఎన్నో ఆసలు పెట్టుకున్న ఈ హీరో, దర్శకత్వ శాఖలో అనుభవంలేని రచయితకి సినిమా ని అప్పగించడం అంటే సాహసంతో కూడుకున్న నిర్ణయమే...మరి వంశి దర్శకుడుగా మారే సమయం దగ్గర పడిందా??? లేదా మరికొంత కాలం వేచి ఉండాల్సి ఉందా?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Actress amala paul
Kcr leaves for delhi to attend all party meet  
Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Amalapal likes queen charector

    యువరాణిపై అమలా పాల్ మోజు

    Jan 20 | మైనా సినిమాతో పల్లెటూరి అమాయకపు పిల్లగా కనిపించిన  కేరళ కుట్టి అమలాపాల్ తరువాత మెల్లమెల్లగా వేంగం అదుకుంది. పెద్ద స్టార్ లతో కూడా సినిమాలు చేసేస్తోంది. అయితే హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండానే... Read more

  • Dasari narayana rao talks about srihari

    నిజం మాట్లాడిన దాసరి?

    Nov 14 | దాసరి అంటేనే ఒక కామెంట్, దాసరి అంటేనే ఒక వివాదం అనే స్థాయిలో ఉండేది గతంలో. కానీ ఇప్పుడు దాసరి నోట మంచి మాటలు దొర్లుతున్నాయి. నిత్యం ఏదోఒక కామెంట్ చేసి వివాదంలో ఉండే... Read more

  • Sonia gandhi temple in telangana

    హస్తం ‘అమ్మ’గుడిలో పూజారులెవరు?

    Nov 14 | ఇప్పుడు రాష్ట్రంలో సమాదులు, గుడులు కడుతున్న రాజకీయ నాయకులు పుట్టుకొస్తున్నారు. నిన్నటి వరకు సీమాంద్ర ఉద్యమంలో భాగంగా సీమాంధ్ర ప్రాంతలో .. తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి సమాదులు... Read more

  • Rajiv kanakala suma life story

    నా భార్య మెగా స్టార్ కావటంలో తృప్తి ఉంది?

    Nov 14 | సినీ నటుడు రాజీవ్ కనకాల గురించి తెలియాని వారు ఎవరు ఉండటారు. నటుడుగా ఎవరికి తెలియకపోయిన బుల్లితెర యాంకర్ సుమ భర్తగా రాజీవ్ కనకాల అందరికి పరియం ఉన్నవాడే. అయితే సినీ రంగంలో రాజీవ్... Read more

  • Ram gopal varma vs dhanalakshmi

    వర్మ నోర్ముసుకో..?

    Nov 13 | వర్మ నోర్ముసుకోని సినిమాలు మంచిగా తీస్తే బాగుంటుంది. లేకపోతు ఇలాగే నా చేత్తో 30 సార్లు కట్ చేస్తా? అంటూ మాఫియా ను సైతం మేనేజ్ చెయగల సత్తా ఉన్న ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more