Anjali to team up with pawan kalyan

Pawan Kalyan Gabbarsingh 2, Anjali , actress anjali, pawan kalyan anjali, anjali in gabbarsingh 2

ctress Anjali has been roped into the project. Kajal agarwal walked out as she could not adjust the call sheet dates for gabbarsingh 2

అంజలికి బంపర్ ఆఫర్

Posted: 04/15/2013 09:35 PM IST
Anjali to team up with pawan kalyan

తెలుగు ప్రేక్షకులకు సీతమ్మగా సుపరిచితం అయిన నటి అంజలి గత వారం రోజుల నుండి నిత్యం వార్తల్లో నిలుస్తూ హల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఎట్టకేలకు ఈ కథ సుఖాంతం అయినట్లే. ఈ రోజు నుండి షూటింగులో పాల్గొంటానని చెప్పిన అంజలికి ఇక పై సినిమా అవకాశాలు రావడం కష్టమే అనుకున్నారు అంతా. కానీ ఈ కష్టకాలంలో అంజలికి అండగా నిలిచాడు పవన్ కళ్యాణ్. అదేనండీ ఆయన సినిమాలో ఈయనకు అవకాశం ఇచ్చాడని సమాచారం. త్వరలో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్ ’ సినిమాకు సీక్వెల్ తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా అంజలిని తీసుకున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మొదట కాజల్ కన్ ఫార్మ్ అయిందని వార్తలు వచ్చాయి. కానీ చివరికి అంజలిని తీసుకున్నారని దీనికి సంబందించిన అధికారిక సమాచారం త్వరలో వెలువనుందని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్నాడని అంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles