Iddarammayailatho movie release again postponed

iddarammayailatho movie, iddarammayailatho movie release postpone, iddarammayailatho movie ipl effect, tollylwood news, tollywood gossips

iddarammayailatho movie, iddarammayailatho movie release postpone, iddarammayailatho movie ipl effect, tollylwood news, tollywood gossips

మళ్లీ వాయిదా పడింది

Posted: 05/14/2013 09:49 PM IST
Iddarammayailatho movie release again postponed

ప్రముక దర్శకుడు పూరీ జగన్నాథ్ , స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన సినిమా ‘ఇద్దరమ్మాయిలతో ’. ఈ సినిమా ఇప్పుడు వాయిద పడిందనే వార్తలు వస్తున్నాయి ఫిలింనగర్ నుండి. మొదట ఈ చిత్రాన్ని మే 9 విడుదల చేస్తారని ప్రకటించారు. తరువాత దాన్ని మే 24 కి వాయిదా వేశారు. ఇప్పుడు దానినే మే 31 విడుదల చేయబోతున్నారని అంటున్నారు. ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకొని పొస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. అయితే అనుకున్న సమయానికి ఈ సినిమా వర్క్ కంప్లీట్ కాకపోవడమే వాయిదాకు కారణంగా చెబుతున్నారు. వ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినీ జనాలు మాత్రం ఈ సినిమా వాయిదా పై వేరేగా అనుకుంటున్నారు. మే 23న విడుదల చేస్తే ఐపీఎల్ కారణంగా కలెక్షన్లు తగ్గుతాయని, ఇప్పటికే బాద్ షా వంటి సినిమా కలెక్షన్లలో వీక్ అయిందని భావించిన నిర్మాత బండ్లగణేష్ దీనిని 31కి వాయిదా వేసాడని అంటున్నారు. మరి అప్పుడైనా విడుదల అవుతుందో లేదో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

 • Baahubali team pressmeet on conclusion

  బాహుబలి ప్రెస్ మీట్ రీజన్ ఉంది...

  Sep 29 | బాహుబలి ది బిగినింగ్ తో తెలుగు సినిమా మార్కెట్ ను అంతర్జాతీయ స్థాయిలో హాట్ కేక్ గా మార్చడమే కాదు... సౌత్ సినిమాల సత్తాను చూపించాడు రాజమౌళి. 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించిన... Read more

 • Satakarni team again to georgia

  శాతకర్ణి మళ్లీ జార్జియాకు ఎందుకు?

  Sep 29 | గౌతమీపుత్ర శాతకర్ణి బాలయ్య వందో చిత్రంగానే కాదు... టాలీవుడ్ మొత్తం గర్వించే రీతిలో తెరకెక్కిస్తున్నాడు క్రిష్. అందుకే గ్యాప్ లేకుండా ఒక దాని తర్వాత ఒక షెడ్యూల్ ను పక్కా ఫ్లాన్ తో షూట్... Read more

 • Priyanka chopra hottest pics from quantico 2 released

  బికినీ కంటే ఘాటైన అందాలను చూస్కోండి

  Sep 29 | బాలీవుడ్ నటి హాలీవుడ్ సీరియల్ క్వాంటికో రెండో సీజన్ తో మళ్లీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ఫస్ట్ సీజన్ లో నటనతోపాటు, గ్లామర్ ను తెగ గుప్పించిన పింకీ ఇప్పుడు మరింత హాట్ షో... Read more

 • Internet goes berserk after vidyut jammwal flashes his butt

  టాప్ విలన్ సెమీ న్యూడ్ ఫోటో చక్కర్లు

  Sep 29 | సోషల్ మీడియాలో ఆరంగ్రేటం చేసిన కొద్దిసేపటికే ఆ నటుడి గురించి విమర్శలు వినిపిస్తున్నాయి. అసభ్యకరంగా ఉన్న తన సెమీ న్యూడ్ ఫోటోను షేర్ చేయటంతో ఫాలోవర్స్ మాట అటుంచి పలువురు మండిపడుతున్నారు. ఇంతకీ ఎవరా... Read more

 • Force 2 firstlook and release date poster

  ఘర్షణ సీక్వెల్ రిలీజ్ డేట్ వచ్చేసింది

  Sep 29 | యాక్షన్ టూ కామెడీ చిత్రాలకు అక్షయ్ కుమార్ మారిపోయిన సమయంలో ఆ లోటును పూడ్చాడు జాన్ అబ్రహాం. ధూమ్ తోపాటు మొదలు పెట్టి మధ్య మధ్యలో కొన్ని యాక్షన్ చిత్రాలతో పలకరించాడు. అప్పట్లో ఘర్షణ... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews