Bank Of Baroda Recruitment for 159 Manager posts బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. ఏడాదికి రూ.18 లక్షల వేతనం

Bank of baroda recruitment 2022 vacancy notification out for 159 manager posts

bank of baroda, bank of baroda recruitment, bank of baroda manager, bob recruitment, bob recruitment 2022, BOB Recruitment 2022, Manager posts, Eligible candidates, 159 Branch Receivables Manager posts, bankofbaroda.in

Bank of Baroda (BOB) has notified 159 vacancies for the post of Branch Receivables Manager across the country. Eligible candidates who are in the age group 23-35 can apply for these posts on bankofbaroda.in. The application process started on March 25 and the last date to apply is April 14.

బ్యాంక్ ఆఫ్ బరోడాలో కాంట్రాక్టు పద్దతిలో జాబ్స్.. ఏడాదికి రూ.18 లక్షల వేతనం

Posted: 04/07/2022 05:19 PM IST
Bank of baroda recruitment 2022 vacancy notification out for 159 manager posts

బ్యాంకింగ్ సెక్టార్ లో కీలకమైన ఉద్యోగాలలో ఖాళీలను భర్తీ చేస్తున్న బ్యాంకు నిరుద్యోగులకు గుడ్ న్యూస చెప్పింది. కేంద్ర ప్రభుత్వ రంగానికి చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. కాంట్రాక్ట్ విధానంలో పనిచేసేందుకు అర్హతలు వున్న ఔత్సాహికులైన నిరుద్యోగులు ఈ ఖాళీలకు ధరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
* మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 79
* దరఖాస్తుకు చివరి తేది: 2022 ఏప్రిల్ 26
* ఇందులో అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
* విద్యార్హతకు సంబంధించి అగ్రికల్చర్ మార్కెటింగ్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధిత విభాగంలో నాలుగేళ్ల డిగ్రీతో పాటు పీజీ/డిప్లొమా పాసై ఉండాలి.
*  అలాగే సంబంధిత విభాగంలో మూడేళ్లు ఎక్స్ పీరియన్స్ చూస్తారు.
* అసిస్టెంట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ పోస్టులకు ఏదైనా డిగ్రీతోపాటు పీజీ/డిప్లొమా (మేనేజ్‌మెంట్‌)/సీఏ పాసై ఉండాలి.
* అలాగే సంబంధిత విభాగంలో కనీసం 5 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
* వయోపరిమితికి సంబంధించి 25 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.
* ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.15 నుంచి 18 లక్షలు వేతనంగా చెల్లిస్తారు.
* ఉద్యోగ ఎంపిక కోసం ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
* నోటిఫికేషన్ పూర్తి సమాచారం, దరఖాస్తు ప్రక్రియకు https://www.bankofbaroda.in/ వెబ్ సైట్ ను చూడొచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles