India Beats US in Watching Adult Entertainment ‘పాడు’ సైట్ల వీక్షణ: అమెరికాను మించిన భారత్

India ranks first in watching porn videos on smartphones

India, online pornography, porn clip, porn site, Porn Video, Porn Videos, Porn Website, porn websites, Pornhub Year in Review 2019, pornographic video, pornography, smartphone use, Adult Websites, XXX porn, XXX video, America, porn viewers, India, America, Porn sites, SmartPhones, Adult entertainment, pornhub, Data

As per a recent report by porn site Pornhub reveals, the number of porn viewers is maximum in India. In the year 2019, almost 89% of smartphone users watched porn, leaving behind the US. According to the popular XXX adult entertainment site Pornhub, three of four people enjoy watching porn on their phones.

స్మార్ట్ ఫోన్లలో ‘పాడు’ సైట్ల వీక్షణ: అమెరికాను మించిన భారత్

Posted: 01/03/2020 12:52 PM IST
India ranks first in watching porn videos on smartphones

కేంద్ర ప్రభుత్వం పాడు సైట్లను పూర్తిగా నిషేధం విధించామని గొప్పలు చెప్పుకుంటున్నా.. ఆ గొప్పలు నీటిమూటలేనంటూ మనవాళ్లు అగ్రరాజ్యం అమెరికాను మించిపోయారు. అభివృద్ధి విషయంలో ఎలా వున్నా స్మార్ట్ ఫోన్లలో పాడు సైట్లను వీక్షించే విషయంలో మాత్రం మన భారతీయులు అమెరికాను వెనక్కి నెట్టేశారు. భారత్ తో స్మార్ట్ పోన్లు వినియోగిస్తున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూపోతోందని.. ఇక డాటా వినియోగంలోనూ రికార్డు స్థాయిని దాటిపోతున్నారని వస్తున్న వార్తల వెనుక అసలు అర్థాన్ని తాజాగా ఓ సర్వే బయటకు పెట్టింది.

నీలి చిత్రాల వీక్షకుల్లో భారతీయులు అగ్రస్థానంలో నిలుస్తున్నారని అదే సర్వే బయటపెట్టింది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ నలుగురిలో ముగ్గురు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ మోబైల్ ఫోన్లలో పాడు సైట్లను వీక్షిస్తున్నారని తాజాగా సర్వేలో స్పష్టమైంది. భారత్ తరువాత ఈ విషయంలో అమెరికా రెండో స్థానంలో ఉండగా, బ్రెజిల్, జపాన్లు మూడు, నాలుగో స్థానాల్లో నిలిచాయి. 2017తో సరిపోల్చితే గడిచిన 2019వ సంవత్సరంలో పాడు సైట్లను వీక్షించేవారి సంఖ్య మూడు శాతం పెరిగిందన్న చేధు నిజాన్ని కూడా ఈ సర్వే తేల్చింది.  దీంతో భారత్ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపింది.

వివరాల్లోకి వెళితే... ప్రముఖ నీలి చిత్రాల వెబ్ సైట్ పోర్న్ హబ్ ఇటీవల వెలువరించిన తన నివేదికలో భారత్ కు అగ్రస్థానం కట్టబెట్టింది. భారత్ వీక్షకుల్లో 89 శాతం మంది స్మార్ట్ ఫోన్లలో నీలి చిత్రాలు వీక్షిస్తున్నారని తేల్చింది. 81 శాతం అమెరికన్లు, 79 శాతంతో బ్రెజిలియన్లు, 74 శాతంతో జపనీయులు తర్వాత మూడు స్థానాల్లో ఉన్నారని తెలిపింది. గతంలో లాప్ టాప్, పీసీలలో పాడు సైట్లను వీక్షించినవారు గత రెండేళ్లుగా అధికమంది స్మార్ట్ ఫోన్లకు బదిలీ అవుతున్నారని సర్వే నివేదిక తేల్చింది.

దీంతో డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లలో చూసే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని తేల్చింది. రహస్య వీక్షణకు స్మార్ట్ ఫోన్ కు మించిన సాధనం లేకపోవడమే ఈ పెరుగుదలకు కారణమని గుర్తించింది. ఇక భారత్ లో అత్యధిక మంది ఈ వీక్షణకు ప్రాధాన్యత ఇవ్వడం ఇక్కడ అందుబాటులో వున్న చౌకధర డాటానే కారణంగా కూడా సర్వే తేల్చింది. భారత్ లో మొబైల్ డేటా వినియోగం నెలకు సగటున 9.8 జీబీ ఉందని, 2024 నాటికి ఇది 18 జీబీకి చేరుతుందని ఎరిక్సన్ అంచనా వేయడం చూస్తే ఈ వీక్షకుల ప్రభావం ఉందేమో.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  America  Porn sites  SmartPhones  Adult Websites  Adult entertainment  pornhub  Data  

Other Articles