Be Careful While Writing Dates On Cheques In 2020 డేట్ రాసేప్పుడు జాగ్రత్తా.! నెట్టింట్లో మెసేజ్ వైరల్..

Be careful while writing dates on cheques in 2020

write correct and safe cheque, Important Things To Remember While Filling Out A Cheque, dates on cheques, dates on important documents, dates on documents, dates in 2020, dates in 2020 full format, date in 2020 calender year, 2020, calender year, date, important documents, cheques, message, viral post

It's very important to be careful when writing the dates on cheques or other important documents in 2020, as we must take precaution to write in the full format.

డేట్ రాసేప్పుడు జాగ్రత్తా..! నెట్టింట్లో మెసేజ్ వైరల్..

Posted: 12/27/2019 04:44 PM IST
Be careful while writing dates on cheques in 2020

మరో నాలుగు రోజుల్లో 2019కి స్వస్తి పలికి.. 2020కి స్వాగతం పలుకుతాం. ఎంతో సంతోషంగా ఆహ్వానించే నూతన సంవత్సర వేళ.. అంతే నూతనంగా, హుషారుగా ఎడాది పోడుగునా వుండాలంటే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ఎందుకంటే 2020 సంవత్సరానికి అంతటి అప్రమత్తత అవసరం. ఎంతో మంది ఉత్సాహంగా ఎదురు చూస్తున్న.. 2020పై ఓ ఆసక్తికర వార్త... నెట్టింట్లో వైరల్ గా మారింది. మరీ ముఖ్యంగా ప్రపంచవ్యాప్త వాట్సాప్ వినియోగదారుల్లో ఇది అధికంగా సర్క్యూలేట్ అవుతోంది. కొత్త సంవత్సరంలో తేదీ రాసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలనేది దాని సారాంశం.
 
వివరాల్లోకి వెళితే.. జనవరి నుంచి తేదీలు 01/01/2020గా ప్రారంభమవుతాయన్న విషయం తెలిసిందే. అయితే చాలా మంది అలవాటుగా 01/01/20 అని రాసే అవకాశం ఉంటుంది. దీనివల్ల అది 01/01/2000 నుంచి 01/01/2099 వరకు ఏదైనా మార్చుకునే అవకాశం ఉంటుంది. ఇది ఒప్పందాల విషయంలో.. ఇతర కాంట్రాక్టుల విషయంలో.. చెక్‌ల విషయంలో జరగడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. దీనివల్ల మోసపోయే ఛాన్సులు చాలా ఉన్నాయని ఆ మెసేజ్ తెలుపుతోంది. డేట్ రాసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలని చెబుతోంది. ఈ ఏడాదంతా ఆ విషయాన్ని గర్తుంచుకోవాలని సదరు వాట్సాప్ మెసేజ్ హెచ్చరిస్తోంది. ‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2020  calender year  date  important documents  cheques  message  viral post  

Other Articles