బిగ్ బాస్ పరుగు.. గెలిచేదెవరో... Big Boss Season Telugu 3

Big boss season telugu 3

Big Boss, Telugu Big Boss,Tollywood

Big Boss Season Telugu 3

బిగ్ బాస్ పరుగు.. గెలిచేదెవరో...

Posted: 10/28/2019 12:53 PM IST
Big boss season telugu 3

(Image source from: news18.com)

నేడు మన ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజల హృదయాలను ఉత్కంఠ వైపరీత్యాలలో ముంచెత్తుతున్నా ఒకానొక మాయ మీ మా మన ప్రోగ్రాం బిగ్ బాస్.. ఆ  బిగ్ బాస్ మాయలో తిరగాడుతుంది మన యావత్ తెలుగు ప్రజప్రపంచం.. వయస్సు పరిమితం లేకుండా అందరి హృదయాలలో పెనవేసుకొని ఉత్కంఠ లాలాజలం అందిస్తున్నఈ మంత్రం వెనుక ఎన్నో రాతలు మరెన్నో గాధలు.. ఇంకా ఒక వారమే మిగిలివుంది అని బిగ్ బాస్ లో ఇటు ప్రేక్షక జనాలకు ఆవేశ ఆనందాలు ఎక్కువైపోతున్నాయి.. తమకు నచ్చిన, మెచ్చిన వారికి ఆరాధనలు ఓట్లు వేయడం శరమాములుగా, పోటాపోటీగా జరిగీపోతున్నాయి.. నిన్న జరిగిన ఎలిమినేషన్ లో మన తెలంగాణ ముద్దు బిడ్డ జ్యోతి అక్క ఇలా ఎవరికి యాదికి రాదు కానీ మన బిత్తిరి సత్తి అక్క సావిత్రి అక్క ఎలిమినేట్ అయ్యారు.. ఇన్ని రోజులు తామసుదీర్గ పయనంలో తన కంటి గంగాజలంతో మనల్నిఏంటో ఆకట్టుకుంది..  అటు అలీ చెల్ల్లిగా మరింత మనకు చేరువైంది..

ఇక మన బిగ్ బాస్ లో మిగిలింది మన అభినయ అందాల భామ శ్రీముఖి.... మన పసుపు కుంకుమ అందగాడు అలీ  రేజా ,హ్యాపీడేస్ వితిక మొగుడు వరుణ్...  మన ఎంటర్టైన్మెంట్ కి అడ్డా డాన్స్ మాస్టర్ బాబా మాస్టర్, రాహుల్ తన పాటలతోనే కాదు ఇటు ఆటలతో కూడా మనల్ని ఆకట్టుకోగలనని నిరూపించుకుంటున్నారు . అన్నిటికంటే నిన్న విజయ్  దేవరకొండ చేసిన సందడి  మరింత మనల్ని ఉత్తేజపరిచింది ,మన అర్జున్ రెడ్డి తన దన శైలిలో మాటలా లావణ్యంతో , చతురతతో  కవిస్తారు.  తాను నిర్మాతగా మారుతున్నాడు..  పెళ్లిచూపులు  సినిమా  డైరెక్టర్ తరుణ్  భాస్కర్  ని  కథానాయకుడిగా పరిచయం చేస్తూ ఒక సినిమా ను విడుదల చేయనున్నారట  ఈ  నెల  నవంబర్ 1 నా మీకు మాత్రమే చెప్తా  రాబోతుంది .. ట్రైలర్ మాత్రం ఎంతో ఆశక్తి రేపింది.. చూదాం  బాక్సీఆఫీసు ని ఎంత మాత్రం కొల్లగోడుతుందో .. రోజు రోజుకి  మన  బిగ్ బాస్ మనలో టెన్షన్ ని లేపుతుంది.. ఎవర్ని  వరిస్తుందో  ఈ  BIGGBOSS  3  SEASON TITLE ...  గడిచిన 2  SEASON లో మగవారే గెలుచుకున్నారు  తుది  వరకు  పోరాడిన చిట్టచివరకు  గెలవలేక వెనుతిరిగారు..  ఈసారి అయినా ఆడవారిని వరిస్తుందో.. లేదో ముచ్చటగా మూడు సారి కూడా  వారినే  వరిస్తుందో వేచిచూడాలి.. బిగ్ బాస్ పరుగు.. గెలిచేదెవరో.

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Big Boss  Telugu Big Boss  Tollywood  

Other Articles