తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం RTC Bus Disaster in Tarnaka

Rtc bus disaster in tarnaka

RTC Bus,Tarnaka,Hyderabad

RTC Bus Disaster in Tarnaka

తార్నాకలో ఆర్టీసీ బస్సు బీభత్సం

Posted: 10/28/2019 12:42 PM IST
Rtc bus disaster in tarnaka

జనగామ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం తార్నాకలో  బీభత్సం సృష్టించింది.  బ్రేకులు ఫెయిలై బస్సు డ్రైవర్‌.. బస్సును అదుపు చేయలేక.. ముందున్న వాహనాలను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఘటన జరిగిన వెంటనే తాత్కాలిక డ్రైవర్‌ పారిపోయారు. ఆర్టీసీ బస్సు జేబీఎస్‌ నుంచి జనగామకు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RTC Bus  Tarnaka  Hyderabad  

Other Articles