RBI panel recommends doubling collateral-free loans for MSMEs ఇక వారికి రూ.20లక్షల వరకు పూచికత్తు లేని రుణం.!

Rbi panel suggests doubling mudra loan ceiling for msmes to rs20 lakh

Reserve bank of India, Mudra scheme, Mudra loan, collateral-free loan, MSME, RBI panel, RTI Act, India Business News, supreme court rbi, RBI Supreme Court, rbi news, politics

A Reserve Bank of India (RBI) expert committee on micro, small and medium enterprises (MSMEs) has recommended doubling the cap on collateral-free loans to Rs 20 lakh from the current Rs 10 lakh.

ఇక వారికి రూ.20లక్షల వరకు పూచికత్తు లేని రుణం.!

Posted: 06/20/2019 11:37 AM IST
Rbi panel suggests doubling mudra loan ceiling for msmes to rs20 lakh

పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల వరకు ఉన్న రుణాన్ని రూ. 20 లక్షలకు పెంచాలని భారతీయ రిజర్వు బ్యాంకు నిపుణుల కమిటీ సిఫార్సు చేస్తోంది. కమిటీ చేసిన ఈ సిఫార్సుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. 2010 జులై 01 నాటి సర్క్యూలర్లో సవరణలు చేయాల్సి వస్తుంది. గరిష్టంగా రూ. 10 లక్షల వరకు పూచీకత్తు లేకుండా రుణం ఇవ్వొచ్చని ఈ సర్క్యూలర్ చెబుతోంది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలకు (ఎంఎస్ఎంఈ)లు పూచీకత్తు లేకుండా రుణ పరిమితి ఇస్తుంటాయి.

ముద్రా పథకం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు, ఎంఎస్ఎంఈల విభాగం కిందకు వచ్చే సంస్థలకు ఈ రుణపరిమితి పొడిగింపు వర్తిస్తుంది. ప్రస్తుత విధానాలపై సమీక్షించేందుకు ఆర్‌బీఐ ఓ కమిటీని వేసింది. సెబీ మాజీ ఛైర్మన్ నేతృత్వంలో 8 మంది సభ్యులుంటారు. ఈ కమిటీ తన నివేదికను జూన్ 18వ తేదీ మంగళవారం సమర్పించింది. జూన్ 21వ తేదీ శుక్రవారం RBI ఈ నివేదికను ప్రజల ముందుకు తేనుంది. తయారీ రంగంలో రూ. 24 లక్షల్లోపు పెట్టుబడి పెడితే సూక్ష్మ సంస్థలుగా పేర్కొంటారు.

రూ. 25 లక్షల నుంచి రూ. 5 కోట్ల మధ్య ఉంటే..చిన్న సంస్థలు, రూ. 5 కోట్ల నుంచి రూ. 10 కోట్ల మధ్య అయితే మధ్య తరహా సంస్థలుగా లెక్కిస్తారు. సేవల కార్యకలాపాల విషయానికి వస్తే..రూ. 10 లక్షల వరకు అయితే సూక్ష్మ, రూ. 10 లక్షల నుంచి రూ. 2 కోట్ల మధ్య అయితే చిన్న, రూ. 2 కోట్లు - రూ. 5 కోట్ల మధ్య అయితే మధ్య తరహ సంస్థలుగా పరిగణిస్తారు. రూ. 5 కోట్ల వరకు టర్నోవర్ ఉంటే సూక్ష్మ సంస్థలుగా, రూ. 75 కోట్ల వరకైతే చిన్న సంస్థలు, రూ. 250 కోట్ల వరకు అయితే..మధ్య తరహా సంస్థలుగా నిర్వచించారు. అయితే..ఈ ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ పడాల్సి ఉంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Reserve bank of India  Mudra scheme  Mudra loan  collateral-free loan  MSME  RBI panel  politics  

Other Articles

 • Revanth reddy vs uttam kumar reddy in telangana congress

  తెలంగాణ కాంగ్రెస్ లో ఉత్తమ్ వర్సెస్ రేవంత్..!

  Sep 18 | హుజూర్ నగర్ ఉపఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్ నేత, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డికి, పిసీసీ ఛీప్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి మధ్య అంతరాన్ని పెంచుతుందా.? అంటే అవునే అన్నట్లు వున్నాయి రేవంత్ రెడ్డి తాజా... Read more

 • Thousands participated in kodela siva prasada rao last journey

  కోడెల అంతిమయాత్ర.. జనసంధ్రమైన సత్తెనపల్లి

  Sep 18 | ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాదరావు ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంతిమయాత్ర ఆయన స్వగృహమైన కోట నుంచి బయలుదేరింది. రెండు కిలోమీటర్ల దూరంలో వున్న స్వర్ణపురిలో ఆయన... Read more

 • Jagan forms ttd trust board appoints party mp yv subba reddy its chairman

  టీటీడీ బోర్డు కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారం 23న

  Sep 18 | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ పాలకమండలి ఏర్పాటు చేసింది. ఎక్స్‌అఫిషియో సభ్యులతో కలిపి 28మందికి అవకాశం కల్పించింది.. ఈ మేరకు పేర్లు ఖరారైనట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి 8మంది.. తెలంగాణ 7గురు.. తమిళనాడు నుంచి 4..... Read more

 • Death toll in ap tourist boat mishap rises to 28

  గోదావరి నదిలో బోటు ఎక్కడుందో తెలిసింది.. కానీ..

  Sep 18 | గోదావరిలో జరిగిన ఘోర దుర్ఘటనలో ఇప్పటికీ గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతూనే వున్నాయి. ఆదివారం రాత్రి  ఈ దుర్ఘటన జరుగుగా మూడు రోజులు కావస్తున్నా ఇంకా గల్లంతైన వారి కోసం అన్వేషణ... Read more

 • Pawan kalyan suggests to read vanavasi book

  పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: పవన్ కల్యాణ్

  Sep 18 | నల్లమల అడువుల పరిరక్షణ, యురేనియం తవ్వకాలను వ్యతిరేకించి పర్యావరణ పరిరక్షించుకుందామని తన జనసేన పార్టీ అధ్వర్యంలో అఖిలపక్ష సమవేశాన్ని నిర్వహించిన జనసేనాని పవన్ కల్యాన్.. అఖిలపక్ష సమవేశంతో తన పని ముగిసిందని కాకుండా.. రాష్ట్రప్రజలను... Read more

Today on Telugu Wishesh