British physicist Stephen Hawking Passes Away | కాలజ్నాని, వీల్ చైర్ శాస్త్రవేత్త హాకింగ్ కన్నుమూత

Stephen hawking dies

Stephen Hawking, Passes Away, Stephen Hawking Dies, Stephen Hawking News, Black Holes, British Physicist Hawking Dies

British physicist Stephen Hawking, among world’s greatest minds of science, dies at 76. Hawking was as famous for his insights on black holes, the existence of God and quantum gravity as he was for his unique way of speaking while living his life in a wheelchair. Operating his trademark computer system with his cheek, Hawking gave the world insights into the unknown and gems of quotations, including, "Life would be tragic if it weren't funny."

స్టీఫెన్ హాకింగ్ కన్నుమూత

Posted: 03/14/2018 10:12 AM IST
Stephen hawking dies

ప్రసిద్ధ ఖగోళ శాస్త్రవేత్త, కాలజ్నాని స్టీఫెన్ హాకింగ్(76) కన్నుమూశారు. ఎంతో కాలంగా పార్కిన్ సన్ వ్యాధితో బాధపడుతూ వీల్ చైర్ కు పరిమితమైన సంగతి తెలిసిందే. ఆయన మృతిని కుటుంబసభ్యులు మీడియాకు ధృవీకరించారు.

స్టీఫెన్ హాకింగ్ తన ఖగోళ సిద్ధాంతాలతో ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. 1942, జనవరి 8న ఇంగ్లండ్ లోని ఆక్స్ ఫోర్డ్ షైర్ లో జన్మించిన ఆయన సెయింట్ ఆల్బన్స్ స్కూల్ లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఆపై ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీలో బీఏ, కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో పీహెచ్డీ చేశారు. హాకింగ్ రేడియేషన్, పెన్ రోజ్, హాకింగ్ ఫార్ములా, హాకింగ్ ఎనర్జీ, గిబ్సన్స్ - హాకింగ్ అన్సాట్జ్, ధ్రోన్ హాకింగ్ ప్రీస్కిల్ బెట్ వంటి ఆయన సిద్ధాంతాలు ఉత్సాహిక శాస్త్రవేత్తలకు మార్గదర్శకాలయ్యాయి.

1965లో జేన్ విల్డీని వివాహం చేసుకున్న ఆయన, 1995లో విడాకులు ఇచ్చి అదే సంవత్సరం ఎలానీ మాసన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు 2006లో విడాకులు ఇచ్చారు. హాకింగ్స్ కు ముగ్గురు పిల్లలు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles