Man sets ablaze himself in front Police Station in Vizag | వైజాగ్ లో దారుణం.. పోలీస్ స్టేషన్ ముందే నిప్పటించుకున్న వ్యక్తి

Vizag man sucide attempt video

Vizag, Suicide Attempt, Mahalaxmi Naidu, Pendurthi, Pendurthi Police Station, Pendurthi PS Suicide Attempt, CCTV Footage, Suicide Attempt Video, Man Ablaze Himself

Man sets ablaze himself in front Pendurthi Police Station in Vizag. The Whole incident recorded in CCTV Cameras. Victim recognised as Mahalaxmi Naidu who was killed his wife.

ITEMVIDEOS:విశాఖలో నడిరోడ్డుపై దారుణం

Posted: 01/10/2018 02:13 PM IST
Vizag man sucide attempt video

విశాఖ‌ప‌ట్నం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ వ్య‌క్తి న‌డిరోడ్డుపై ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. పెందుర్తి పోలీస్ స్టేష‌న్ ముందే ఈ ఘటన చోటు చేసుకోవటం విశేషం.

మ‌హాల‌క్ష్మినాయుడు అనే వ్య‌క్తి గ‌తేడాది త‌న‌ భార్య బ్యాటుతో మోది హ‌త్య చేసినట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న అత‌డు బెయిల్‌పై విడుద‌ల‌య్యాడు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు విచార‌ణ జ‌రుపుతున్నారు.  ఇంతలో అతను ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు.

మంట‌ల ధాటికి మ‌హాలక్ష్మినాయుడు త‌ట్టుకోలేక ప‌రుగులు తీశాడు. దీంతో స్థానికులు తీవ్ర‌ ఆందోళ‌న చెందారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్ర‌స్తుతం అతను ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Jaswant singh s son manvendra singh joins congress ahead of elections

  అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపికి షాక్..

  Oct 17 | రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్ 7న జరుగనున్న నేపథ్యంలో అధికార బీజేపి నేతృత్వంలోని వసుంధర రాజే ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపి మాజా సినియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి జశ్వంత్ సింగ్ తనయుడు... Read more

 • Ap cops go to tn village to arrest criminal villagers lock them inside house

  దొంగల వెంటపడ్డారు.. గ్రామస్థులకు బంధీలయ్యారు..

  Oct 17 | దొంగలు, దోపిడీ ముఠాల నాయకులను పట్టుకునేందుకు పోలీసులు చేపట్టే ఆపరేషన్లు అంత సజావుగా సాగవు. చాలాసార్లు పోలీస్ అధికారుల నుంచి దొంగలు తప్పించుకుంటారు. ఈ క్రమంలో దొంగల ముఠా నుంచి పోలీసులకు అనేక సవాళ్లు... Read more

 • Metoo mj akbar resigns 10 days after sexual harassment allegations

  ఎట్టకేలకు మంత్రి పదవికి ఎంజే అక్బర్ రాజీనామా

  Oct 17 | ‘మీటూ’ ఉచ్చులో చిక్కుకున్న కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్.. తనపై వస్తున్న అరోపణలను తోసిపుచ్చినా.. ఎట్టకేలకు తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని కేంద్ర విదేశాంగ మంత్రిత్వశాఖ... Read more

 • Protests near sabarimala turn violent 2 female journalists injured

  శబరిమల వద్ద ఉద్రిక్తత.. మహిళా జర్నోలపై దాడి

  Oct 17 | దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇవాళే తొలిసారిగా కేరళలోని అయ్యప్పస్వామి ఆలయం తలుపులు తెరుచుకున్నాయి. అయితే ఆలయంలోకి ప్రవేశించేందుకు అన్ని వయసుల మహిళలకు అనుమతినిస్తూ అత్యున్నత న్యాయస్థానం తీర్పును వెలువరించడంతో తాము... Read more

 • Ramulu naik dares ktr on suspending allegations

  నిజమెవ్వరిదో తేల్చుకుందామా కేటీఆర్: రాములు నాయక్ సవాల్

  Oct 17 | పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో పార్టీ ఏర్పాటు నుంచి అన్ని వేళలా వెన్నంటే వుంటూ వచ్చిన తనపై టీఆర్ఎస్ అధిష్టానం వేటు వేయడాన్ని జీర్ణంచుకోలేని ఎమ్మెల్సీ రాములు నాయక్ టీఆర్ఎస్ పార్టీతో పాటు... Read more

Today on Telugu Wishesh