Man gets up after getting hit by bus in Reading బాల్ బాల్ బజ్ గయా.. అంటే ఇదేనేమో..!

Man miraculously survives being hit by out of control bus

bus hits man, man miraculous escape, Simon Smith, miracle, great escape, london, gun street, viral video, video viral, crime, alive, miracle, bus, hit, driver, man, walks, damage, windscreen, crack, smash, road, control, break

Simon Smith, 53, was thrown down the street when the runaway double decker careered onto the pavement and ploughed straight into him. The impact of his head hitting the windscreen shattered the glass, yet he got up from the pavement seconds later.

ITEMVIDEOS: బాల్ బాల్ బజ్ గయా.. అంటే ఇదేనేమో..!

Posted: 06/28/2017 04:49 PM IST
Man miraculously survives being hit by out of control bus

ఉర్థూలో ఓ నానుడి వుంది. అనుకోకుండా ఏదైనా ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకోగానే బాల్ బాల్ బచ్ గయా అని అంటారు. ఇది అంతకన్నా ఎక్కువ. నిజమండీ, రోడ్డుపై వెళ్తున్న ఓ వ్యక్తిని భారీ వాహనం బలంగా ఢీకొట్టగా, కొన్ని కిలోమీటర్ల దూరం ఎగిరిపడిన వ్యక్తిని చూస్తే.. ఎవరైనా ఏమనుకుంటారు. అతను చనిపోయి ఉంటాడని, లేకపోతే తీవ్రంగా గాయపడి ప్రాణాపాయస్థితిలోకి అయినా వెళ్లి ఉంటాడని భావిస్తారు. అయితే అందుకు పూర్తి భిన్నంగా ఇక్కడ జరిగింది. ప్రమాదానికి గురైన వ్యక్తం మామూలుగా లేచి అక్కడి నుంచి నడుచుకుంటూ పక్కనున్న దుకాణంలోకి వెళ్లాడు. లండన్‌ శివార్లలోని గన్ స్ట్రీట్ అనే ప్రాంతంలో ఈ ఘటన  చోటుచేసుకుంది.

53 ఏళ్ల సిమన్‌స్మిత్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఇంతలో వెనకాలే వేగంగా వస్తున్న ఓ బస్సు అతడిని బలంగా ఢీకొట్టింది. దీంతో కొద్ది దూరంలో ఎగిరిపడ్డాడు. బస్సు ఢీకొనడంతో అక్కడ ఉన్న భవనం ముందు భాగం కూడా ధ్వంసమైంది. అయితే స్మిత్‌కు మాత్రం చిన్న గాయం కూడా కాకపోవడం విశేషం. అక్కడి నుంచి మామూలుగా లేచి నడిచాడు. తాపీగా మద్యం సేవించేందుకు ఓ బార్‌కు కూడా వెళ్లాడు. అంతపెద్ద ప్రమాదం జరిగినా అతను సురక్షితంగా బయటపడిన ఘటన చూసిన వారంతా బహుశా అతనికి భూమిమీద ఇంకా నూకలు ఉన్నాయని భావించి ఉంటారు. ఈ ఘటనకు సబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Simon Smith  miracle  great escape  london  gun street  viral video  video viral  crime  

Other Articles