Saryna Parker tells Florida trooper 'I want to kiss you' అలా చూస్తే ముద్దుపెట్టాలనిపిస్తుంది.. పోలీసులతో టీచర్

Saryna parker tells florida trooper i want to kiss you

Florida middle school teacher arrested, Florida school teacher arrested, Florida teacher arrested, middle school teacher, Saryna Parker, florida police, arrest, kiss, crime

A former Florida middle school teacher Saryna Parker, who faces several charges after police say she drove drunk and caused a crash put on quite a performance for a state trooper.

ITEMVIDEOS: అలా చూస్తే ముద్దుపెట్టాలనిపిస్తుంది.. పోలీసులతో టీచర్

Posted: 04/23/2017 03:04 PM IST
Saryna parker tells florida trooper i want to kiss you

అమ ఓ ఉపాద్యాయురాలు. రేపటి పౌరులను తీర్చిదిద్దాల్సిన విధులను నిర్వర్తిస్తున్నారు. అనుకోకుండా ఓ రాత్రి అమె తన పదేళ్ల కోడుకుతో కలసి కారులో బయలేదేరి వెళ్లింది, మార్గమథ్యంలో అమెను పోలీసులు ఆమెను నిలవరించారు. అంతే అక్కడున్న పోలీసు అధికారి పట్ల అమె కొంత కామేశం ప్రధర్శించారు. అదేంటి కామేశం అంటారా.. తనను చూస్తున్న పోలీస్ అధికారిని అమె.. అలా చూడకండీ.. అలా తీక్షణంగా చూస్తే  నాకు ముద్ద పెట్టాలనిపిస్తుంది అని అనింది. దీంతో దెబ్బకు పోలీసు అధికారికి చుక్కలు కనిపించాయి. అంతే అమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హజరుపర్చారు.

వివరాల్లోకి వెళ్తే.. ప్లోరిడాలో మాధ్యమిక పాఠశాళ ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న స్రేనాపార్కర్(43) రాత్రి ఎనమిది గంటల సమయంలో ఇంటికి చేరుకుంది. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుంది. తర్వాత మందు తాగడం మొదలుపెట్టింది. అదే సమయంలో ఆమె స్నేహితురాలి నుంచి ఫోన్ రావడంతో అమె వద్దకు వెళ్లేందుకు బయలుదేరి వెళ్లింది. ఇంట్లో ఒంటిరిగా వున్న తన పదేళ్ల కోడుకును కూడా తీసుకుని కారులో వెళ్లింది. అయితే మార్గమధ్యంలో మద్యం మత్తులో ఓ కారును ఢీకొనింది.

ఆ కారు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు ఆమె కారును ఆపారు. స్నేకర్ బాగా తాగి కారు నడుపుతోందని గుర్తించి, కారు దిగమని కోరారు. ఆమె కారు దిగేదిలేదని భీష్మించుకుని కూర్చుంది. బలవంతంగా పోలీసులు ఆమెను కారులో నుంచి బయటకు తీసుకువచ్చారు. పక్కనున్న పోలీసు అధికారినుద్దేశించి స్నేకర్, తనను అలా తీక్షణంగా చూడొద్దని, అలాగే చూస్తే తాను అతన్ని ముద్దు పెట్టుకుంటానని చెప్పడమే కాకుండా నానాహంగామా చేసిందని, దాన్ని భరించలేక వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : middle school teacher  Saryna Parker  florida police  arrest  kiss  crime  

Other Articles