పని లేని యూత్ కి అదిరిపోయే జాబ్.. చంపేస్తే డబ్బులు | president Rodrigo Duterte offers unemployed job kill.

Declining popularity of drug war media fault

Rodrigo Duterte, Philippine President, Rodrigo Duterte Announcement, Rodrigo Duterte Offer, Rodrigo Duterte Jobless Youth, Rodrigo Duterte Drug Mafia, Rodrigo Duterte Drug War, Philippines Drug War, Philippines Police, Philippine National Police

Philippine President Rodrigo Duterte tells jobless Filipinos to kill drug addicts and Terrorists. But, Police denies that statement.

చంపితే క్యాష్ బోనస్... మీడియా మిస్టెక్?

Posted: 04/21/2017 08:36 AM IST
Declining popularity of drug war media fault

డ్రగ్స్ మాఫియా ఫిలిప్పీన్స్‌ ను పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్య. మాఫియా వర్సెస్ ప్రభుత్వానికి దశాబ్దాలుగా కొనసాగుతున్న వార్ లో 9000 మంది ఇప్పటిదాకా చనిపోయాడు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు రోడ్రిగో డుటర్టే కూడా వచ్చినప్పటి నుంచి వాళ్లనే అణచి వేసే పనిలో ఉన్నాడు. ఇక ఇప్పుడు ఆయన జారీ చేసిన ఓ ప్రకటన సంచలనంగా మారింది. పని లేని యువత, పోలీసులు డ్రగ్స్ ముఠా సభ్యులను చంపితే ప్రైజ్ మనీని ఇస్తున్నట్లు తెలిపాడు. పిలిప్ఫైన్ నేషనల్ పోలీస్(పీఎన్ పీ) కి చెందిన ఓ ఇద్దరు సీనియర్ అధికారులు ఓ అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు.

అయితే డ్రగ్స్‌ సరఫరా చేస్తున్నారని తెలిస్తే చంపిపడేయ్యాలని, తనకు సమాచారం ఇస్తే హతమారుస్తామని ఇచ్చిన పిలుపుపై అధ్యక్ష కార్యాలయం స్పందించింది. దానితో రోడ్రిగోకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చింది. ఇంకోపక్క పోలీస్ శాఖ కూడా ఈ విషయంలో ఓ ప్రకటన చేసింది. అయితే సదరు ఛానెల్ సంస్థ మాత్రం ఆ అధికారుల పేర్లు వెల్లడించకుండా వారిచ్చిన ఇంటర్వ్యూ ఆడియోను రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది.

డ్రగ్ మాఫియా వంకతో అమాయకుల ప్రాణాలు కూడా పోతున్నాయని అక్కడి ప్రజలు వాపోతున్నారు. రోడ్రిగో పదవీ భాద్యతలు చేపట్టాక ఫిలిప్పీన్స్ లో ఇంచుమించు తుడిచి పెట్టుకుపోయింది. డ్రగ్స్ అన్నమాట కూడా అక్కడ బహిరంగంగా వినిపించడం లేదు. మరోపక్క తీవ్రవాద అనే మరో సమస్య దేశాన్ని పట్టి పీడిస్తుందని భావిస్తున్న రోడ్రిగో టెర్రరిస్ట్ లను అంతమొందించేందుకు పౌరుల చేతికి మారణాయుధాలు ఇవ్వాలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేయటం కలకలం రేపుతోంది. తీవ్రవాద నిర్మూలనకు పౌరులను సాయుధులను చేయాలని అనుకుంటున్నానని అన్నారు. దీనిపై స్థానిక నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నప్పటికీ తాను కూడా పౌరులతోనే నడుస్తానని స్వయంగా ఆయనే ప్రకటించటం విశేషం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Philippines  Drug Mafia  Rodrigo Duterte  Jobless Youth  

Other Articles

 • Nandyal dsp transferred on favours to ruling party

  నంద్యాల డీఎస్పీపై బదిలీ వేటు.. అందుకనేనట..

  Aug 19 | కర్నూలు జిల్లా నంద్యాలలో జరుగుతున్న పరిణామాలు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఓ వైపు ప్రశాంత్ కిషోర్ పై కేసు పెడతామన్న లీకుల నుంచి తాజాగా నంద్యాల డీఎస్సీపై బదిలీ వేటు వరకు... Read more

 • Indian epics to be the subjects in howard university from next academics

  మన ఇతిహాసాలు అక్కడ తరగతి పాఠాలు..!

  Aug 19 | భారత దేశానికి మర పదంగా హిందుస్తాన్.. ఆ దిశగా యావత్ ప్రపంచం గుర్తించే దిశగా అడుగులు సాగుతున్నాయి.  భారతీయులు మరీ ముఖ్యంగా హిందువులు అత్యంత ప్రవిత్రంగా భావించే రామాయణం, మహాభారత ఇతిహాసాలను ఇక పాఠ్యాంశాలుగా... Read more

 • Trai planning to get strict with telcos on call drop issue

  కాల్ డ్రాప్ అయ్యిందా..? మీ టెల్కోలకు భారీ జరిమానా..!

  Aug 19 | మాట్లాడుతుండగానే అనుకోని సాంకేతిక లోపంతో మీ కాల్‌ డ్రాప్ అయ్యిందా..? ఇలా కాల్ డ్రాప్ అయితే ఆయా వినియోగదారులకు డ్రాప్ అయిన కాస్టును కట్టించాలని కస్టమర్లకు మేలు చేసేలా.. ముందుగా నిర్ణయం తీసుకున్న టెలికాం... Read more

 • New rs 50 note to hit market soon old note to continue

  కొత్త రూ. 50 నోటు ప్రకటన వెనుక రీజన్ అదేనా..

  Aug 19 | కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం గత ఏడాది చేసిన నోట్ల రద్దు నిర్ణయంతో దేశ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరిందో ఇప్పటికీ స్పష్టంగా చెప్పలేకపోతున్న కేంద్రం.. ఈ చర్యతో కొత్త నోట్లను మాత్రం ప్రజల ముందుకు... Read more

 • Good time for vultures rs 100 cr funds to safe guard

  రాబందులకు రాజయోగం.. పరిరక్షణకు రూ.100 కోట్లు

  Aug 18 | రాబందులు అంటే తెలుసా..? నేటి తరం వారికి వీటి గురించి అసలు తెలియదు. అందుకు కారణాలు రెండు. ఒకటి అందుబాటులోకి వచ్చిన సోషల్ మీడియా. రెండు రాబందుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడం. అసలు రాబంధు... Read more

Today on Telugu Wishesh

porno