అతను ఓ హెడ్ కానిస్టేబుల్, ఎవరైనా తప్పులు చేస్తే వారిని సక్రమమైన మార్గంలో నడిపించాలి. అప్పటికీ వినకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించాలి. అయినా దారికి రాకపోతే వారిపై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి చర్యలకు ఉపక్రమించాలి. కానీ తాను పోలీసునన్న సంగతి మర్చిపోయి.. మద్యం మత్తులో జోగుతూనే విధులకు హాజరై.. స్థానికంగా ఓ మహిళ స్నానం చేస్తుండగా, దానిని తన సెల్ పోన్ లో చిత్రీకరించాడు. అతడ్ని దృష్టి మరల్చేందుకు స్థానికులు ఎంత యత్నించినా.. వారిని గమనించలేదు. దీంతో అతడ్ని కిందకు దించిన స్థానికులు అతనికి దేహశుద్ది చేసి చక్కని గుణపాఠం చెప్పారు.
వావరాల్లోకి వెళ్తే.. అరియలూరు జిల్లా వేంగనూరు పోలీస్‌స్టేషనలో శేఖర్ (44) హెడ్‌కాని స్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతడు సాయంత్రం అరియలూరు డీఎస్పీ కార్యాలయ సమీపంలోని దుకాణానికి వెళ్లాడు. దుకాణం పై భాగానికి వెళ్లిన శేఖర్ పక్కింట్లో ఓ మహిళ స్నానం చేస్తుండడాన్ని చూసి తన మొబైల్లో చిత్రీకరించసాగాడు. ఇది గమనించిన కొందరు మహిళలు అతడిని అడ్డుకున్నారు. మద్యం మత్తులో ఉన్న కానిస్టేబుల్ వారి మాటలు వినకుండా వీడియో తీయసాగాడు. మహిళలు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. విషయం తెలుసుకుని శేఖర్‌ను చితకబాది అరియలూర్ పోలీసులకు అప్పగించారు. పోలీసులు శేఖర్‌ను విచారిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more