నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు | jayalalithaa's last rites to be held in Merina beach

Jayalalithaa s last rites to be held on 7th evening in merina beach

Jayalalithaa, last rites, merina beach, poes garden, rajaji hall, chennai, Tamil Nadu, jayalalithaa death, jayalalithaa death news, jayalalithaa, jayalalithaa dead, jayalalithaa dies, jayalalithaa health, actress jayalalithaa, j jayalalithaa, tamil nadu chief minister, k karunanidhi, amma, amma death, aiadmk, aiadmk jayalalithaa, jayalalithaa news, tamil nadu news

After the demise of chief minister J Jayalalithaa, an order issued by chief secretary P Rama Mohana Rao said Tamil Nadu will observe a weeklong state mourning beginning Tuesday.

అధికారిక లాంఛనాలతో అమ్మకు అంత్యక్రియలు

Posted: 12/06/2016 02:24 AM IST
Jayalalithaa s last rites to be held on 7th evening in merina beach

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళుల పురచ్చి తలైవి జయలలిత ఆకస్మికంగా అనంతలోకాలకు తరలివెళ్లడంతో యావత్ తమిళనాడులో విషాధఛాయలు అలుముకున్నాయి. కాగా, జయలలిత అంత్యక్రియులను ఈ నెల 6న సాయంత్రం అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించనున్నారు. చెన్నైలోని మెరినా బీచ్ లో అన్నాడీఎంకే వ్యవస్థాపకులు, సీనీనటులు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ సమాధి పక్కన జయలలితకు కూడా సమాధిని ఏర్పాటు చేయనున్నారు.

జయలలిత అంత్యక్రియలను అధికారిక లాంఛనాల మధ్య నిర్వహించనున్నారు, కాగా అమ్మను కడసారి చూసేందుకు జాతీయ స్థాయి నాయకులతో పాటు వివిధ రాష్ట్రాల నేతలు, తమిళనాడుకు చెందిన పలు పార్టీల నేతలు కూడా హాజరుకానున్నారని సమాచారం. అమ్మ మరణించిందన్న వార్తలు మధ్యహ్నం నుంచి తమిళ ఛానెళ్లలో వెలువడుతున్న నేపథ్యంలో సాయంత్రం నుంచి పలు దుకాణాలు, వ్యాపార కేంద్రాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్ఛంధంగా మూసివేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో అపోలో అస్పత్రికి చేరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jayalalithaa  last rites  merina beach  poes garden  rajaji hall  chennai  Tamil Nadu  

Other Articles