బాయ్ ఫ్రెండ్ తో కలసి బీచ్లలలో టాప్ టెస్ గా నటి Heidi Klum defends topless holidays with boyfriend

Heidi klum defends topless holidays with boyfriend

Heidi Klum, Vito Schnabel, nudist, topless, beaches, age gap, german american model, Heidi Klum topless holidays, Heidi Klum sunny afternoon beachside, Heidi Klum Vito Schnabel age gap, Heidi Klum Celebrity life, Heidi Klum Vito Schnabel age difference, nude beaches, Heidi Klum Ocean Drive magazine

The 43-year-old supermodel covers the December issue of Ocean Drive magazine, and is quite candid when speaking about her 30-year-old beau, Vito Schnabel, and their tropical getaways

ITEMVIDEOS: బాయ్ ఫ్రెండ్ తో కలసి బీచ్ లో టాప్ లెస్ గా నటి

Posted: 11/30/2016 09:04 AM IST
Heidi klum defends topless holidays with boyfriend

అంగాంగ ప్రదర్శనలు చేయడం వేరు.. నేచురల్ గా ఉండటం వేరని న్యూడిటీకి కొత్త నిర్వచనం చెబుతోంది జర్మన్ అమెరికీన్ మోటల్, టీవీ నటి, బిజినెస్ వుమెన్, ఫ్యాషన్ డిజైనర్  హైడీ క్లమ్. 43 ఏళ్ల వయస్సులోనూ తన అందాలతో ఇంకా ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భావ ఓషన్ డ్రైవ్ అనే మ్యాగజీన్ కవర్ పేజీపై తళ్లుక్కుమంది. ఈ సందర్భంగా అమె ఓ మాట్లాడుతూ తాను నిత్యం ఎందుకు టాప్ లెస్ గా కపిపిస్తానని పలువురు పలుమార్లు ప్రశ్నించారని.. తాను న్యూడిస్టునని అందుకే అలా కనిపిస్తానని తేల్చి చెప్పింది.

తాను చిన్నప్రాయంలో తన తల్లిదండ్రులతో కలసి న్యూడ్ బీచ్ లలోనే పెరిగానని, తాను న్యూడిస్టునని, అలా సంచరించడానికి తనకేమీ సమస్యలు ఉత్పన్నం కాలేదని, తాను చాలా ఫ్రీగా వుండగలుగుతున్నానని చెప్పింది. తాను వెళ్లే బీచ్ లు మారుమూల ప్రాంతాల్లో వుండేవని, అక్కడి జనసాంధ్రత కూడా అత్యంత తక్కువగా వుంటుందని, అలాంటి ప్రాంతాల్లో తాను టాప్ లెస్గా వెళ్తే తప్పేంటని హైడీ క్లమ్ ఎదురు ప్రశ్నిస్తోంది.

ఇక ఈ అమ్మడు తన కన్నా 13 ఏళ్ల చిన్నావాడైన బాయ్ ఫ్రెండ్ వీటో షానాబెల్ తో రిలేషన్ షిఫ్ అంశాన్ని కూడా ప్రస్తావించింది. తమ ఇద్దరి మధ్య వయస్సు అసలు సమస్యే కాదని తెలిపింది. తమ ఇద్దరు మధ్య అన్యోన్యమైన బంధం ఏర్పడిందని, తామిద్దరం కలసి చాలా సరదాగా వుంటామని, ఇద్దరికీ ఒకరంటే మరోకరికి అమితమైన ప్రేమని కూడా చెప్పింది. బయట బీచ్ లకు వెళ్లినప్పుడకే కాదు.. ఇంట్లో కూడా తమిద్దరం చాలా బాగా గడుపుతామని, అదే తమ బంధం పెనువేసుకోడానికి అత్యంత ప్రాధాన్యమైదని చెప్పింది అమ్మడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heidi Klum  Vito Schnabel  nudist  topless  beaches  age gap  german american model  

Other Articles