తప్పతాగి పోలీసులకు బూతు సైగలు చేసింది... ఊరుకుంటారా? | Drunk Girl's Drama outside Allahabad Police Station

Drunk girl s drama outside allahabad police station

Drunk Girl's Drama outside Allahabad Police Station, Lady cops slapped Drunk Girl, creates drama outside Allahabad Police Station, Drunk woman women police station

Lady cops slapped Drunk Girl, who creates drama outside Allahabad Police Station.

ITEMVIDEOS:తప్పతాగిన యువతికి ఖాకీ ట్రీట్ మెంట్

Posted: 10/28/2016 12:56 PM IST
Drunk girl s drama outside allahabad police station

కల్లు తాగిన యువతుల కొతి బాగోతాలు మనకు కొత్తేం కాదు. ఇక్కడ అలాంటిదే చోటుచేసుకుంది. పట్టపగలే పూటుగా మద్యం సేవించిన ఓ యువతి ముందు పోలీస్ ఠాణా బయట, ఆపై లోపల పెద్ద వీరంగం చేసింది. చివరాఖరికి నాలుగు ఫాట్.. ఫాట్... మని తగిలించిన పోలీసులు ఆమెను లోపలికి లాక్కెల్లి కేసు నమోదు చేశారు.

అలహాబాద్ లోని తనను ప్రశ్నించిన పోలీసులను ఎదిరించింది. "దయచేసి ఇక్కడి నుంచి వెళ్లిపోండి" అని చెప్పిన ఓ వ్యక్తిని నువ్వెవరని ప్రశ్నించింది. తాను తాగుబోతునని, తిరుగుతానని బహిరంగంగానే చెప్పింది. అంతేకాదు జనాలు పిలిచి వారికి స్పీచ్ లు దంచింది. ఆఖరికి కొంతమంది మహిళా పోలీసుల సహకారంతో ఆమెను తీసుకెళ్లటానికి యత్నించగా డోంట్ టచ్ అంటూ విరుచుకుపడింది. ఆపై అసభ్య సైగలతో చుక్కలు చూపించింది. ఆమె వేషాలు చూసిన జనాలు గుంపులు, గుంపులుగా చేరి అక్కడి నుంచి ఆమెనే ఫాలో అవుతూ వీడియోలు తీస్తూ ఆనందించారు.

చివరికి నానా పాట్లూ పడి ఆమెను మహిళా పోలీస్ స్టేషన్ కి ఓ రిక్షాలో తీసుకెళ్లారు పోలీసులు. లోపలికి తీసుకెళ్తుండగా, బయటికి పరిగెత్తుకొచ్చి తన ప్రతాపం చూపింది. తాను ఏం నేరం చేశానంటూ జనాలను ప్రశ్నించటం మొదలుపెట్టింది. సహనం కోల్పోయిన పోలీసులు ఆమెను బలవంతంగా లోపలికి తీసుకెళ్లేందుకు యత్నించగా, వారిపైనే చెయ్యేత్తింది. ఓపికకు కూడా ఓ హద్దు ఉంటుంది కదా. అందుకే రెండు దెబ్బలేసి మరీ మహిళా పోలీసులు లోపలికి తీసుకు వెళ్లాల్సి వచ్చింది. ఆ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. మీరూ చూడండి...

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Drunk Woman  creates drama  Allahabad Police Station  

Other Articles