పారా ఒలంపిక్ విజేత దీపకు పరాభవం Deepa Malik complains about poor service by Vistara

Paralympic silver medalist deepa malik gets apology from vistara airlines

Para olympics, silver medal, Deepa Malik, Rude Behaviour, Airlines, vistara, paralympics, deepa malik, paralympian, deepa malik paralympics, vistara airlines, vistara, deepa malik vistara airlines, sports, sports news

Paralympics medallist Deepa Malik had complained over delay in the flight and poor handling of the wheelchair by the crew.

పారా ఒలంపిక్ విజేత దీపకు విస్తారా క్షమాపణలు

Posted: 10/06/2016 02:16 PM IST
Paralympic silver medalist deepa malik gets apology from vistara airlines

పారా ఒలింపిక్ రజత పతక విజేత దీపా మలిక్ కు పరాభవం జరిగింది. అమె ప్రయాణిస్తున్న విమానం సిబ్బంది అమె పట్ల దురుసుగా వ్యవహరించారు. ఢిల్లీ నుంచి ముంబైకి ప్రయాణిస్తున్న అమె పట్ల ఎయిర్ లైన్స్ సిబ్బంది అనుచితంగా వ్యవహరించారు. వికలాంగురాలైన అమె పట్ల వీల్ చైర్ సర్వీస్, క్యాబిన్ క్రౌ సిబ్బంది దురుసుగా వ్యవహరించిన తీరుపై ఆమె డొమెస్టిక్ విమానయాన సంస్థ విస్తారాకు ఫిర్యాదు చేశారు. టాటా గ్రూప్, సింగపూర్ కు చెందిన సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న యూకే 902 విమానంలో ఢిల్లీ నుంచి ముంబైకి బయలుదేరారు.

ఫిజికల్ హ్యాండీక్యాప్ వ్యక్తులను వీల్ చైర్ నుంచి సీట్లోనికి చేరవేయడం సరిగాలేదని, ఫ్లైట్ ఆలస్యంపై సిబ్బందిని అడగ్గా గట్టిగా అరిచి సమాధానం చెప్పారని దీపా పేర్కొన్నారు. ఈ విషయంలో విస్తారా తగు చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నట్లు ఆమె ఫీడ్ బ్యాక్ బుక్కులో రాశారు. దీపా మాలిక్ పిర్యాదు పట్ల వెంటనే స్పందించిన విస్తారా.. అమెకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు తెలిపింది. స్వయంగా విస్తారా సీఈఓ.. దీపా మాలిక్ అంశాన్ని పర్సనల్ గా విచారణ జరుపుతానని ఆమెకు హామీ ఇచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Para olympics  silver medal  Deepa Malik  Rude Behaviour  Airlines  vistara  

Other Articles