రాధికా ఆప్టే ఏం చేసినా సంచలనమే. అప్పట్లో హాట్ హాట్ సెల్పీలను పోస్ట్ చేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. లెజెండ్ సినిమాలో అచ్చమైన చీరకట్టుతో తెలుగమ్మాయిలా కనిపించిన ఈ బ్యూటీ బాలీవుడ్లో మాత్రం ఓవర్ ఎక్స్పోజింగ్ సీన్స్‌లో నటించేందుకు ఏ మాత్రం వెనకాడటం లేదు. అందం ఉంది దాచుకోవడానికి కాదు ప్రదర్శించడానికే అన్నది రాధికా ఆప్టే సిద్ధాంతం కాబోలు. కబాలిలో రజనీ సరసన చీరకట్టుతో నటించి అలరించిన ఈ చిన్నది బాలీవుడ్లో ‘పర్చెద్’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ చిత్రానికి సంబంధించిన వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అ వీడియోలో రాధికా ఆఫ్ న్యూడ్ గా వుంటూ మరో నటుడితో శృంగారంలో మునిగిపోయింది. పర్చెద్ చిత్రంలోని ఈ లీడ్ వీడియో మరోసారి సెన్సేషన్ క్రియేట్ చేసింది ఈ కబాలీ భామ. కాబాలి సినిమాలో ఎంత పద్ధతిగా కనిపించిందో.. ఈ వీడియోలో అంత ఇదిగా రెచ్చిపోయింది. ఒంటిమీద ఎలాంటి అచ్ఛాదన లేకుండా.. తన నగ్నత్వాన్ని చూపించింది. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఫోటోలతో పాటు ఒక వీడియో కూడా నెట్ ప్రపంచంలో హల్ చల్ చేస్తున్నాయి.
అందులో రాధిక న్యూడ్ సీన్ కూడా ఉంది. సహనటుడు అదిల్ హుస్సేన్ తో తీసిన బెడ్ రూమ్ సీన్ అది. తన కోస్టార్ అదిల్ హుస్సేన్ ముందు నగ్నంగా నిలబడి లిప్‌లాక్ కిస్ ఇస్తున్న ఫోటో అది. ఆ సీన్ చూస్తే.... మనం చూస్తోంది సినిమానేనా, లేదంటే నీలి చిత్రమా? అనే అనుమానాలూ వస్తాయి. మొత్తానికి రాధికా అప్టే అందరికీ షాక్ ఇచ్చింది. ఇలాంటి సీన్లు ఈ సినిమాలో చాలా ఉంటాయని చిత్రబృందం చెబుతోంది. అందుకే శాంపిల్‌గా ఒకటి వదిలిందేమో? దీంతో అమ్మడు ఏ భాషలో ఎంత పద్దతిగా నటించినా బాలీవుడ్లో మాత్రం ఏ మాత్రం తగ్గకూడదని ఫిక్సయినట్టుందని సినీ జనం గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more