చెడ్డి లాగి చూపిస్తే అమ్మాయిల రియాక్షన్ | girls reaction while boys chaddie drop

Girls reaction while boys chaddie drop

chaddie drop, realityshow, girls reaction, చెడ్డి ఊడిపోతే, అమ్మాయిల రియాక్షన్, funny news, latest news, entertainment

girls reaction while boys chaddie drop. A tv show video makes you laugh definitely.

ITEMVIDEOS: చెడ్డి లాగి చూపిస్తే అమ్మాయిల రియాక్షన్

Posted: 05/30/2016 01:22 PM IST
Girls reaction while boys chaddie drop

నవ్వు నాలుగు విధాల చేటు. అది కారణం లేకుండా నవ్వేవారికోసమే సుమీ. కానీ ఆరోగ్యకరమైన నవ్వుతో మనిషి ఉల్లాసంగా ఉండటమే కాదు,  ఆయుష్షు కూడా పెరగుతుంది. తీవ్ర ఒత్తిడిలో ఉంటున్న ఇప్పటి జనాల కోసం టీవీ చానెళ్లు పలు కామెడీ రియాల్టీ షోలు నిర్వహిస్తున్నాయి. అందులో బాగంగా హెల్తీ కామెడీ పేరిట ఇక్కడో టీవీ ఛానెల్ కాస్త వెకిలి చేష్టకు దిగింది. ఓ పురుషుడి చెడ్డీ జారిపోతే ఆడాళ్లు ఎలా స్పందిస్తారో తెలియజేసేందుకు ఓ ఫన్నీ వీడియోను షూట్ చేసింది.

బిజీగా ఉన్న ఓ బజార్ లో ఓ షాపు ముందు పురుషుడి డిస్ ప్లే బొమ్మ ఉంటుంది. వెనకాల ఓ వ్యక్తి దాక్కొని ఉండి తాడు సాయంతో తుంటరి పని చేస్తుంటాడు. మహిళలు ఆ బొమ్మ దగ్గరికి రాగానే చెడ్డీని లాగుతుంటాడు. వెంటనే వారిచ్చే ఎక్స్ ప్రెషన్స్ ను వీడియో రూపంలో బంధించారు. కేవలం ఆడాళ్లే కాదు, ఈ వీడియోలో మగాళ్ల స్పందనను కూడా చిత్రీకరించారు. చూడటానికి కాస్త జుగుప్సగా ఉన్నప్పటికీ ఈ వీడియో చూస్తే మీరు పగలబడి నవ్వుతారనుకోండి.  లాఫ్ అవుట్ లౌడ్ అనే కార్యక్రమంలో భాగంగా ఈ వీడియోను షూట్ చేశారు.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chaddie drop  realityshow  girls reaction  

Other Articles