నడిరోడ్డుపై లైవ్ లో హత్య | youth killed publicly in gangwar at Arsikere

Youth killed publicly in gangwar at arsikere

youth killed, live in karnataka, gang war, కర్ణాటక గ్యాంగ్ వార్, నడిరొడ్డుపై యువకుడి హత్య, national news, latest news

youth killed publicly in gangwar at Arsikere in karnataka

ITEMVIDEOS: నడిరోడ్డుపై లైవ్ లో హత్య

Posted: 05/30/2016 02:01 PM IST
Youth killed publicly in gangwar at arsikere

కర్ణాటక హసన్ జిల్లాలోని అరసికెరేలో ప్రస్తుతం తీవ్ర ఉద్రికత్త నెలకొంది. చిన్న విషయమై జరిగిన గొడవ గ్యాంగ్ వార్ గా మారింది. యువకులు రెండు గ్రూపులుగా మారి నడిరొడ్డుపై వచ్చి కొట్టేసుకున్నారు. ఈ ఘర్షణలో అందరూ చూస్తుండగానే ఓ హత్య కూడా జరిగింది.

చిన్నగా మొదలై గొడ‌వ కత్తులతో పొడుచుకునే వరకు వెళ్లింది.  ముందుగా ఒక‌రిపై ఒర‌కు పిడిగుద్దులు కురిపించుకుని, రక్తాలు వచ్చేలా కొట్టుకున్నారు. అంతలో  వరుణ్ అనే యువకుడిని కత్తులతో పొడిచి చంపేశారు. దీంతో వరుణ్ తరుపున గ్యాంగ్ కి చెందిన యువకులు అవతలి గ్రూప్ కి చెందిన ప‌లు దుకాణాల‌కు నిప్పు పెట్టారు.  భ‌యాన‌క వాతావ‌ర‌ణం నెలకొనటంతో  పోలీసులు రంగ ప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. రెండు వేల పోలీసులు అక్కడ గస్తీ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ 144 సెక్షన్ విధించారు కూడా. వరుణ్ తరపు గ్యాంగ్ లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. మిగతా వారికోసం గాలింపు చేపడుతున్నారు.

భాస్కర్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : karnataka  Arsikere  hassan district  youth killed  gang war  

Other Articles