ఆమెను రేప్ చేసిన తర్వాత.. దారుణం | They raped her and after behave cruel

They raped her and after behave cruel

Rape, Kerala, law Student rape, Woman raped, man raped a woman, కేరళ, రేప్, అత్యాచారం, హత్య

Three men were detained on Tuesday for the brutal rape-murder of a 29-year-old Dalit law student in a small town near Kerala’s Kochi last week, a crime that drew comparisons with the Delhi 2012 gang rape.Police said two of the detained suspects are neighbours of the woman, who was alone at home and found in a pool of blood by her mother when she returned from work around 8pm on April 28.

ఆమెను రేప్ చేసిన తర్వాత.. దారుణం

Posted: 05/04/2016 11:08 AM IST
They raped her and after behave cruel

మానవ మృగాళ్లు ఇంకా సమాజంలో ఉన్నారు. ఆ మృగాలు ఎప్పుడు ఏం చేస్తాయో ఎవరికి తెలియదు. తాజాగా కేరళలో జరిగిన ఓ ఘటన గురించి వింటే అసలు మనుషులేనా ఇలా చేసేది అని అసహ్యించుకుంటారు. కేరళలో ఓ ప్రాంతానికి చెందిన మహిళను కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు రేప్ చేశారు. అతి కిరాతకంగా రేప్ చేసిన ఆ నరరూప రాక్షసులు చేసిన దుశ్చర్య అందరికి కోపం తెప్పిస్తోంది. ఆ ఘాతుకాన్ని చూసిన మృతురాలి తల్లి ఆస్పత్రిపాలైంది. చివరకు పోలీసులు కూడా ఆ దారుణాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారంటే ఎంత దారుణమో తెలుసుకోండి

కేరళ పెరుంబవూర్ కు చెందిన ఓ కుటుంబం పెరుంబవూర్ లో ఓ ఇంట్లో నివాసం ఉంటున్నారు ఓ కుటుంబం. తల్లి ఇంటి దగ్గర చిన్న చిన్న పనులు చేస్తుంటే కూతురు లా చదువతుతోంది. అయితే ఆమెను గతకొంత కాలంగా స్థానికులు వేదిస్తున్నారు.. దీని మీద ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ పోలీసులు దానిని పట్టించుకోలేదు. ఎప్పటిలాగానే పనికి వెళ్లి వచ్చిన తల్లి రక్తపు మడుగులో ఉన్న కూతురు శవాన్ని చూసి షాకయ్యింది. రక్తపు ముద్దలా మారిన తన కూతురు పరిస్థితి చూసి విలవిలా ఏడ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతురాలి ఒంటి మీద దాదాపుగా 30 గాయాలు ఉండటం వారు గమనించారు. ఉన్మాదులు ఆమెను రేప్ చేసి.. మర్మాంగాలను కోసారు. మిగిలిన కొన్ని  అవయవాలను కూడా కోసి వాటిని బయటకు తీశారు. ఇది అత్యంత దారుణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles