తెలంగాణ SI ఫలితాలు విడుదల | Telangana SI results out

Telangana si results out

Telangana, SI, SI Results, ఎస్సై, పోలీస్, తెలంగాణ

Telangana police recruitment boear announce Sub Inspector of Police results.

తెలంగాణ SI ఫలితాలు విడుదల

Posted: 04/29/2016 08:57 AM IST
Telangana si results out

ఈ నెల 17న నిర్వహించిన ఎస్‌ఐ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాత పరీక్ష ఫలితాలను డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. ఎస్‌ఐ(సివిల్) పరీక్షలో1,52,895 మంది పురుషులకు గానూ 79,854 మంది ఉత్తీర్ణత సాధించగా, 22,067 మంది మహిళలకు గానూ 9,021 మంది ఉత్తీర్ణత సాధించారు. ఎస్‌ఐ(కమ్యూనికేషన్) పరీక్షలో 9,299 మంది పురుషులకు గానూ 1,513 మంది ఉత్తీర్ణత సాధించగా, 1,285 మంది మహిళలకు గానూ 196 మంది ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను www.tslprb.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  SI  SI Results  ఎస్సై  పోలీస్  తెలంగాణ  

Other Articles