Girl allegedly raped by facebook friend In Hyderabad

Girl allegedly raped by facebook friend in hyderabad

Hyderabad, gang Rape, bahadurpura, facebook, facebook Friend

In Hyderabad, bahadurpura, A woman gang rape by facebook friend friends. finally she went to police station and file a case on them.

హైదరాబాద్ లో అమ్మాయిని రేప్ చేసిన .ఫేస్ బుక్ ఫ్రెండ్

Posted: 03/22/2016 11:09 AM IST
Girl allegedly raped by facebook friend in hyderabad

సోషల్ మీడియా ప్రపంచాన్ని మన చేతివేళ్ల దగ్గరికి తీసుకువచ్చింది.. ఎంతో మందిని దగ్గర చేసింది కూడా. కానీ అదే సోషల్ మీడియా కొంత మంది జీవితాలను బుగ్గిపాలు చేస్తోంది కూడా. తాజాగా హైదరాబాద్ లో చోటుచేసుకున్న ఈ ఘటన అందరికి ఆశ్చర్యం కలిగించింది. నిన్నటి దాకా ఎక్కడో బయటి దేశాల్లో మాత్రమే ఇలా జరుగుతుంది అని భావించే వారికి ఈ ఘటనే ఉదాహరణ. పరిచయం అయిన పాపానికి చూడడానికి వస్తే కోరిక తీర్చుకున్నాడో దుర్మార్గుడు.. అలా కోరిక తీర్చుకున్నాక ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి వారిని కూడా ఆనందం అనుభవించమన్నాడు.

హైదరాబాద్ లోని బహదూర్ పుర పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఫేస్ బుక్ లో కాలక్షేపంగా గడిపే ఓ యువకుడికి ఓ అమ్మాయి షేస్ బుక్ ద్వారా పరిచయమైంది. అలా పరిచయమైన వారిద్దరి మధ్యన అనుబందం పెరిగింది. దాంతో ఆమెను హైదరాబాద్ కు తనను చూడడానికి రమ్మని పిలిచాడు. అలా వచ్చిన ఆమెను రేప్ చేశాడు. కనీసం రేప్ చేసిన తర్వాతైనా వదలకుండా తన ఫ్రెండ్స్ కు ఫోన్ చేసి పిలిపించాడు. దాంతో వాళ్లు ఆమెను అనుభవించారు పైగా మొత్తం వ్యవహారాన్ని వీడియోలో షూట్ చేశారు. ఆమెను ఫోన్ చేసి వేధించడం మొదలుపెట్టారు.. డబ్బులు బాగాలాగిన ఆ దుర్మార్గులు  మరింత రెచ్చిపోవడంతో అమ్మాయి పోలీసులను ఆశ్రయించింది. దాంతో రంగంలోకి దిగిన పోలీసులు వాళ్లను అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hyderabad  gang Rape  bahadurpura  facebook  facebook Friend  

Other Articles