Sonia Gandhi, Rahul Gandhi should apologise after David Headley’s disclosure

Sonia gandhi rahul gandhi should apologise after david headley s disclosure

Sonia gandhi, Rahul Gandhi, David Headley, Gujarat, Ahmedabad

The BJP on Thursday demanded that Congress president Sonia Gandhi and vice president Rahul Gandhi appologise after Lashkar-e-Taiba terrorist-turned-approver David Coleman Headley said Ishrat Jahan was a member of the terror outfit.

రాహుల్ గాంధీ, సోనియా స్వారీ చెప్పాలి..!

Posted: 02/12/2016 10:20 AM IST
Sonia gandhi rahul gandhi should apologise after david headley s disclosure

రాజకీయాలన్నాక ఎదుటి వారి మీద ఏవో నాలుగు మాటలు అనడం.. దానికి వారు కూడా కౌంటర్ వెయ్యడం మామూలే. కానీ అప్పుడప్పుడు అబద్దాలు కూడా మట్లాడేస్తుంటారు. అయితే తాజాగా ఓ వ్యక్తి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఏఐసిసి వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీలు క్షమాపణలు చెప్పాలని అంటున్నాడు. ఇంతకీ అలా డిమాండ్ చేస్తున్నది ఎవరో తెలుసా.. బిజెపి నాయకులు. ఇష్ర్రాత్ జహాన్ కూడా ఒక ఉగ్రవాదే అని లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పిన నేపథ్యంలో గతంలో తమపై అనవసరంగా ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాల్సిందేనని బీజేపీ డిమాండ్ చేసింది.

 ‘ఉగ్రవాది ఇష్రాత్ జహాన్ ను హతమార్చిన నాటి పోలీసు హీరోలకు, దేశానికి సోనియాగాంధీ, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలి' అని బీజేపీ నేత శ్రీకాంత్ శర్మ అన్నారు.2014 జూన్ 15న గుజరాత్-లోని అహ్మదాబాద్ శివారుల్లో పోలీసులకు కొందరు అనుమానితులపై జరిపిన కాల్పుల్లో ఇష్రత్ జహాన్ ప్రాణాలు కోల్పోయింది. ఒక ఉగ్రవాదిని మట్టుపెట్టిన ఇలాంటి సంఘటన పట్ల హర్షం వ్యక్తం చేయకుండా నాటి పోలీసులను అభినందించకుండా అప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పలు ప్రశ్నలు లేవనెత్తిందని, కొందరిని జైలులో పెట్టిందని శ్రీకాంత్ శర్మ మండిపడ్డారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonia gandhi  Rahul Gandhi  David Headley  Gujarat  Ahmedabad  

Other Articles