Man assaulted for asking 'bidi' in Faridabad

Man assaulted for asking bidi in faridabad

Faridabad, Delhi, bedi, Attack for Bedi

in a shocking incident, four men were caught on camera assaulting a middle-aged person for asking ‘bidi’ recently.The shocking video, which has surfaced now, shows a man being thrashed by four persons with belt after he asked them for a bidi in Faridabad. One of them even dropped a bike on him and later, one of the four attackers, even peed on the man.

ITEMVIDEOS: బీడీ అడిగితే చచ్చేలా కొట్టి, మూత్రం పోశారు

Posted: 02/05/2016 12:45 PM IST
Man assaulted for asking bidi in faridabad

ర్యానాలోని ఫరీదాబాద్ లో ఓ వ్యక్తిని దారుణంగా హింసించారు. బీడీ అడిగిన పాపానికి అతడిని దారుణంగా హింసించి కొట్టారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ టీవీలో రికార్డయిన ఈ షాకింగ్ దృశ్యాలు దిగ్భ్రాంతికి గురి చేస్తున్నయి. ఆ వ్యక్తి వారిని బిడి అడిగినందుకు ఉన్నట్టుండి ఓ నలుగురు వ్యక్తులు ఉన్మాదుల్లా మారిపోయారు. ఆ వ్యక్తిని పట్టుకుని పిడిగుద్దులు కురిపించారు. బెల్ట్తో విచక్షణారహితంగా కొట్టారు. అంతటితో ఆగకుండా.. కిందపడిపోయిన అతనిపై మూత్రం పోసి దారుణంగా  ప్రవర్తించారు. సీసీ కెమెరాలో రికార్డయిన ఈ షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే బాధితుడి ఆరోగ్య పరిస్థితి బాగోలేదని.. ఆస్పత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నట్లు తెలుస్తోంది.

కాగా ఆ నలుగురి మీద కేసు నమోదు చేసిన పోలీసులు. వాళ్లను అరెస్టు చేశారు. తప్పు జరిగిపోయిందటూ క్షమాపణ కోరుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles