Asutralia loose four wickets in the fifth ODI

Asutralia loose four wickets in the fifth odi

India, Australia, Cricket, Team India. fifth One Day International

In India Vs Australia fifth match, Australia loose the four wickets in 24 overs.

నాలుగు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా

Posted: 01/23/2016 10:43 AM IST
Asutralia loose four wickets in the fifth odi

సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరుగుతున్న ఐదవ మ్యాచ్ లో బ్యాటింగ్ ఎంచుకుంది ఆస్ట్రేలియా. కాగా మొదట క్రీజ్ లోకి దిగిన ఆస్ట్రేలియా కొద్దిసేపటికే వికెట్ కోల్పోయింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ ఫించ్ ఆరు పరుగులు చేసి ఇషాంత్ శర్మ బౌలింగ్‌లో ఎల్బీడ్ల్యూగా వెనుతిరిగాడు.  స్మిత్ 28 పరుగుల వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన బెయిలి ారు పరుగులు, మార్ష్ 7 పరుగులు మాత్రమే చేశారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 24 ఓవర్లలో  134 పరుగులకు గాను నాలు వికెట్లు సమర్పించుకుంది. ఇషాంత్ శర్మ, బుమ్ రహ, రమేష్ ధావన్ చెరో వికెట్ తీసుకున్నారు. ఆస్ట్రేలియా 4-0 తేడాతో ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకుంది. కాగా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పరువు నిలుపుకోవడం కోసం భారత్ టీం ప్రయత్నిస్తోంది. భారత టీం ఆటగాళ్ల వివరాలిలా ఉన్నాయి. రోహిత్‌శర్మ, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, పాండే, మహేంద్రసింగ్ ధోని, గుర్ కిరాత్ సింగ్, జడేజా, ధావన్, భూంరాహ్, ఉమేశ్ యాదవ్, ఇషాంత్‌శర్మ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India  Australia  Cricket  Team India. fifth One Day International  

Other Articles