Jobs in LIfe Insurance Corporation of India

Jobs in life insurance corporation of india

LIC, Jobs in LIC, Life Insurance Corporation of India, Assistant Administrative Officer Jobs, Job News, AAO Jobs, Latest Job News

Life Insurance Corporation of India (LIC) has released notification for the recruitment of Assistant Administrative Officer [AAO] (Generalist) vacancies. Eligible candidates may apply online from 15-12-2015 to 05-01-2016.

JOBS: LIC లొ 700 AAO ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Posted: 12/15/2015 04:01 PM IST
Jobs in life insurance corporation of india

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎల్ఐసీ) అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

వివరాలు......
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టుల సంఖ్య: 700
* అర్హతలు: ఏదైనా డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉండాలి.
* వయసు: 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
* ఎంపిక: రాత పరీక్ష (ఆన్‌లైన్ టెస్ట్), పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
* పరీక్ష విధానం: ఇందులో అయిదు విభాగాలు ఉంటాయి. మొత్తం మార్కులు 300. రీజినింగ్ ఎబిలిటీ టెస్ట్ 90 మార్కులు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 90 మార్కులు, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ టెస్ట్ 60 మార్కులు, కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ 60 మార్కులు. ఇంగ్లిష్ లాంగ్వేజ్ టెస్ట్‌లో 40 ప్రశ్నలు ఉంటాయి. ఇది కేవలం అర్హతకు సంబంధించింది మాత్రమే. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కు తగ్గిస్తారు.
* దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
* రిజిస్ట్రేషన్ ప్రారంభం: డిసెంబరు 15
* చివరితేది: జనవరి 5
మరిన్ని వివరాలకు.. http://www.licindia.in/సంప్రదించండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles