a south korean wife raped her husband for 29 hours and forcing him to have romance with her | wife torture husband | husband wife romance

Wife raped husband for 29 hours and forcing him to have romance with her

wife torture husband, wife rape husband, south korean woman raped husband, women romance with husbands, romance photos, couple romance, couple having fun, wife forced husband

wife raped husband for 29 hours and forcing him to have romance with her : Wife is charged with raping her husband in South Korea after locking him in their house for 29 hours and forcing him to have romance with her.

‘శృంగారం’ కోసం భర్తను వేధించిన భార్య!

Posted: 10/28/2015 12:50 PM IST
Wife raped husband for 29 hours and forcing him to have romance with her

అవును.. మీరు చదువుతున్నది ముమ్మాటికి నిజమే! గుర్రాలై పరిగెడుతున్న తన కామకోరికల్ని తీర్చుకోవడం కోసం ఓ భార్య తన భర్తపై అత్యాచారం చేసింది. అది కూడా ఒక రూమ్ లో బంధించి దాదాపు 29 గంటలపాటు వేధించిందట. నిజానికి భర్తలే తమలో దాగిన శృంగార కోరకల్ని తీర్చుకోవడం కోసం భార్యల్ని వేధించడం చూశాం. కొన్ని సందర్భాల్లో భార్యలు ఒప్పుకోకపోతే అప్పుడు భర్తలు బలవంతంగా అత్యాచారం చేసిన ఘటనలూ వెలుగులోకి వచ్చాయి. కానీ.. ఈసారి అందుకు భిన్నంగా జరగడంతోపాటు పోలీసులు సైతం షాక్ కి గురి అవుతున్నారు. ఈ వ్యవహారంపై ఖంగుతిన్న పోలీసులు.. కేసు నమోదు చేశారు. ఈ ఘటన దక్షిణ కొరియాలో చోటు చేసుకుంది.

దక్షిణా కొరియాలో నివాసముంటున్న ఓ మహిళకు చాలాకాలం క్రితమే ఓ వ్యక్తితో వివాహం జరిగింది. తమ సంసార జీవితాన్ని వీరిద్దరూ బాగానే కొనసాగిస్తూ వస్తున్నారు. అయితే.. ఇంతలోనే భార్యకు కామకోరికలు గుర్రాలై పరిగెత్తడంతో.. తను సంతోషపరచాలని ఆమె భర్తను కోరింది. అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన భర్త.. తనకు వీలైనంతవరకు ఆమెను సంతోషపెట్టడం కోసం ప్రయత్నించాడు. అప్పటికే రెండుమూడుసార్లు సంభోగంలో పాల్గొన్నారు. అయినప్పటికీ ఆమె కోరికలు తీరకపోవడంతో.. శృంగార కార్యకలాపాన్ని కొనసాగించాలంటూ ఒత్తిడి చేయడం ప్రారంభించింది. తనవల్ల కాదంటూ ఆ భర్త ఎంతగా మొత్తుకున్నా.. అతని వేదన వినకుండా బలవంతంగా అతడిని శృంగారానికి పురిగొల్పిందేకు ప్రయత్నించారు. ఇలా 29 గంటలపాటు అతనికి ఓ గదిలో బంధించి అత్యాచారం చేసింది. చివరికి ఎలాగోలా ఆ ‘కామ’ భార్యను వదిలించుకుని బయటపడ్డ భర్త.. పోలీసులను ఆశ్రయిచాడు. ఆమెనుంచి విముక్తి కల్పించాలని దీనంగా వేడుకున్నాడు.

అతగాడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులకు.. ఆ భార్య తన భర్తను అంతగా వేధించడం వెనుక పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. విడాకులు తీసుకోడానికి గట్టి సాక్ష్యం సంపాదించే ఉద్దేశంతోనే ఆమె ఈ నేరానికి పాల్పడిందని చెబుతున్నారు. ఇదిలావుండగా.. వైవాహిక అత్యాచారం చేయడం కూడా నేరమేనంటూ 2013 మే నెలలో దక్షిణ కొరియా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత ఓ మహిళపై ఇలాంటి నేరం నమోదుకావడం ఇదే తొలిసారి. కేవలం దక్షిణ కొరియాలోనే కాకుండా అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి చాలా దేశాలలో వైవాహిక అత్యాచారం నేరం అవుతుంది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం చూస్తే 104 దేశాలు వైవాహిక అత్యాచారాన్ని విచారించదగ్గ నేరంగా నిర్ణయించాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : wife torture husband  wife rape husband  romance cases  

Other Articles