Girlfriend Strips Her Clothes In Public Because Her Boyfriend Did Not Buy Her iPhone6s!

Girlfriend strips in public for iphone6s

girl friend strips nude for I phone, Girlfriend Strips Her Clothes In Public, Boyfriend Did Not Buy iPhone6s, couple in the subway station in Nanjing, China, couple continued arguing for IPhone 6s, people are taking photos and videos of them, woman striped her clothes to nude, woman in nude fighting with boyfriend, both continued battling verbally, boyfriend refused to buy iPhone6s!

Fights and arguments in a relationship are just normal. It is a part of their everyday lives. But sometimes, these fights could be worse than what you had in mind.

ITEMVIDEOS: ఐ ఫోన్ కోసం ఇలా నగ్న పోరాటం.. అవసరమా..?

Posted: 09/29/2015 10:05 PM IST
Girlfriend strips in public for iphone6s

ఐ ఫోన్ కోసం ఇలా నగ్న పోరాటం.. అవసరమా..? ఈ శీర్షిక చూసి ఎవరికైనా ఔరా..! ఇలా కూడా చేస్తారా..? అని అనిపించక మానదు. అయితే అదేదో మగవాడు చేస్తే.. దానిని అంత పెద్ద విషయంగా పరిగణించదు ఈ సమాజం. అయితే అదే అమ్మాయి ఇలాంటి చర్యలకు పాల్పడితే.. మాత్రం రెప్ప కూడా వాల్చకుండా చూస్తురు జనం. ఇక్కడే అదే జరిగింది. ఆ అమ్మాయి నడిబజారులో చేసిన హంగామానంతా తమ సెల్ ఫోన్ లలో బంధించి.. నెట్ లో అప్ లోడ్ చేసారు. అక్కడి స్మార్ ఫోన్ దారులు. దీంతో ఐ ఫోన్ కోసం ఓ యువతి చేసిన హల్ చల్ వీడియో.. ఇప్పుడు విశ్వవ్యాప్తంగా అంతర్జాలంలో సంచలనంగా మారింది.

అది చైనా దేశంలోని నాన్ జింగ్ పట్టణం.. అక్కడ వున్న ఓ సబ్ వే స్టేషన్ వద్ద యువ జంట వాదులాడుకుంటున్నారు. పెద్దగా ఒకరిపై మరోకరు అరుస్తూ పైచేయి సాధించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన యువతి సభ్య సమాజాన్ని పట్టించుకోకుండా చేయారాని పనిని చేయాల్సి వచ్చింది. తనకు ఎంతో ఇష్టమైన ఐ ఫోప్ 6 ను ఎందుకు కొనలేదని ఆ యవకుడితో వాదానికి దిగింది. అతడు కూడా ఏ మాత్రం తగ్గకుండా అమెపై బిగ్గరగా అరవడంతో.. ఇక గత్యంతరం లేని పరిస్థుతులో అమె తన బట్టలను ఒకొక్కటిగా విప్పి పడేస్తూ.. నగ్నంగా నిలబడింది. అప్పటికీ అమె కోసం చల్లారలేదు.. అలానే తన ప్రియుడితో పోట్లాడింది. వివస్త్రగా మారిన అమెను బట్టలు వేసుకోమ్మని చెప్పాల్సిన ప్రియుడు వాదించడంలోనే తలమునకలయ్యాడు. అదెలా సాగిందో ఈ వీడియో చూస్తే మీకు ఇట్టే అర్థమయ్యిపోతుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : girl friend  strips clothes  IPhone 6s  china  nude  boy friend  

Other Articles