No Mia Khalifa Either. Dear Bigg Boss and Your Move

No mia khalifa either dear bigg boss and your move

Mia Khalifa, Mia Khalifa videos, Mia Khalifa news, Mia Khalifa in Bigboss, Mia Khalifa about India

No Mia Khalifa Either. Dear Bigg Boss and Your Move It's a story that we've become more than slightly accustomed to reading over the last couple of weeks. Yet another rumoured Bigg Boss 9 possible has denied being on the reality show leaving the number of confirmed contestants on the new season at exactly zero. The latest Bigg Boss no-show is adult actress Mia Khalifa who has not only rubbished the rumours but also said that she's never going set foot in India.

హాట్ బేబి.. ఆ షో చెయ్యదట. ఇండియా రాదట

Posted: 09/16/2015 04:21 PM IST
No mia khalifa either dear bigg boss and your move

అసలే హాట్ బేబి అందునా పోర్న్ స్టార్ అయితే ఇండియాలొ ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొన్నటికి మొన్న సన్నీ లియోన్ ను పోర్న్ స్టార్ రేంజ్ నుండి బాలీవుడ్ పాపులర్ స్టార్ గా మార్చేశాం. అలా ఓ నీలి చిత్రాలు తీసే తారను బాలీవుడ్ క్వీన్ గా చెయ్యడం ఒక్క ఇండియాలోనే సాధ్యం. అయితే సన్నీ లియోన్ ఇండియా రావడానికి కారణమైన బిగ్ బాస్ షోను ఎవరూ మరిచిపోలేరు. వివాదాలకు కేరాఫ్ గా నిలిచిన.. ఇక ముందు కూడా కేరాఫ్ గా నిలిచే బిగ్ బాస్ షోలో పాపులర్ సెటబ్రెటీలను అందులో పార్టిసిపెంట్స్ గా తీసుకుంటారు. అయితే అలాగే తాజాగా ఓ ముద్దుగుమ్మ పేరు కూడా ఆ షోలో చేస్తోందని వార్తలు వచ్చాయి. ముద్దుగుమ్మ అంటే ఎవరో అనుకునేరు... సన్నీ లియోన్ మాదిరిగానే మరో పోర్న్ స్టార్.

అమెరికాకు చెంది మియా ఖలీఫా అనే పోర్న్ స్టార్ బిగ్ బాస్ కొత్త సీజన్ లో పార్టిసిపెంట్ చేస్తుందంటూ గత వారం రోజులుగా ఇండియాలో వార్తలు వినిపిస్తున్నాయి. జాతీయ మీడియాలో మియా ఖలీఫా న్యూస్ హాట్ హాట్ గా వినిపిస్తోంది. అయితే రెండు రోజుల క్రితమే మియా ఇన్ స్టాగ్రామ్ హ్యాక్ చేశారు హ్యాకర్లు. దాని మీద అమ్మడు ట్వీట్ కూడా చేసింది. అయితే ఆ ట్వీట్ తర్వాత అమ్మడు చేసిన తాజా ట్వీట్ భారత్ లో ఉంటున్న కుర్రాళ్లకు కాస్త నిరాశపరిచింది. అసలు బిగ్ బాస్ షోలో మియా ఖలీఫా నటిస్తోంది అంటూ వస్తున్న అన్ని వార్తల మీద మియా క్లారిటీ ఇచ్చింది. అసలు బిగ్ బాస్ షో చెయ్యకపోవడమే కాదు..ఇండియాలోకే అడుగుపెట్టను అని ట్వీట్ చేసింది.


*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles