doubts araise as seniors names erased in Rishiteswari sucide note,

Rishiteswari sucide note discloses few more details

rishiteswari sucide note discloses few more details, Rishiteswari sucide case, students in guntur protest dharna, MP kavitha, MP Rapolu anand bhasker, students protest, cbi probe, Rishiteswari's parents objects probe, four-member committee inquiry, suicide’ of Rishiteswari, holidays, three senior students arrested, Nagarjuna university, retired bureaucrat, retired IAS officer S Balasubramaniam, remand dairy

rishiteswari sucide note discloses few more details, doubts araise as senior students names erased in Rishiteswari sucide dairy last page,

రిషితేశ్వరి సూసైడ్ నోట్ లో సీనియర్ల పేర్లను చెరిపిందెవరు..?

Posted: 08/04/2015 08:20 PM IST
Rishiteswari sucide note discloses few more details

నాగార్జున విశ్వవిద్యాలయంలో బ్యాచిలర్ అఫ్ ఆర్కిటెక్చర్ మొదటి సంవత్సరం చదువుతున్న రిషితేశ్వరి ఆత్మహత్య ఘటనలో మరికోన్ని సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. నాగార్జున యూనివర్శటీలో వున్నంత కాలం తాను సీనియర్ విద్యార్థుల చేతిలో నరకం అనుభవించానని, అది తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు రిషితేశ్వరి తన సూసైడ్ నోట్ లో పేర్కనింది. తాజాగా బయటకు వచ్చిన రిషితేశ్వరి సూసైడ్ లో లో తనను సీనియర్ విద్యార్థులు ఎంతా వేధించారో.. అమె వివరించింది. తాను విశ్వవిద్యాలయంలో వున్నంత కాలం భయంభయంగానే గడిపానని రిషితేశ్వరి తన అవేదనను, ఆందోళనను సూసైడ్ నోట్ లో స్పష్టం చేసింది.

తాను రాసిన సూసైడ్ నోట్ లో పలువురు విద్యార్థుల పేర్లును కూడా రిషితేశ్వరి ప్రస్తావించింది. అయితే ఆ విద్యార్థుల పేర్లు కోట్టివేసి వున్నాయి.. ఈ పేర్లను రిషితేశ్వరి కోట్టివేసిందా..? లేక మరెవరి పని అన్నదానిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 18న జరిగిన ఫ్రెషర్స్ డే రోజున కొందరు సీనియర్ విద్యార్థులు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించారని రిషితేశ్వరి పేర్కోంది. తాను నమ్మిన ఒక సహా విద్యార్థిని తనను మోసం చేసిందని కూడా అమె తన వాంగ్మూలంలో తెలిపింది.

తన ఫోటోలు, సెల్ ఫోన్ నెంబరు శ్రీనివాస్ అనే విద్యార్థికి ఇచ్చిందని పేర్కోనండంతో పాటు ఆ తరువాత నుంచి తనకు సీనియర్ విద్యార్థుల నుంచి వేధింపులు అధికమయ్యాయని చెప్పింది. తన ఫోన్ నెంబర్ తెలుసుకున్న ఓ సీనియర్ విద్యార్థి తనకు ఐ లవ్ యూ అంటూ మెసేజ్ పంపాడని, దానిని తిరస్కరించడంతో సీనియర్ విద్యార్థుల నుంచి తన ఫోన్ కు అసభ్యకరమైన మేసేజ్ లు అనేకం వచ్చాయని పేర్కోంది. అయితే అరెస్టయిన ముగ్గురు సినియర్ విద్యార్ధులే ఇందుకు పాల్పడ్డారా..? లేక మరెవరైనా వుంటి కేసు నుంచి తప్పించుకోజూస్తున్నారా..? అన్న అనుమానాలు కూడా రేకెత్తుతన్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rishitheswari  sucide case  senior students  names erase. sucide dairy  

Other Articles