Yakub Memon Yakub Memon funeral | Intelligence

Many yakub memon mourners potential terrorists

Yakub Memon, Yakub Memon funeral Yakub Memon death, Yakub Memon Hang, Mumbai Blast, Mumbai Bomb Attack

Many Yakub Memon mourners potential terrorists. Tripura Governor Tathagata Roy on Friday said all those who attended the last rites of Mumbai serial blasts convict Yakub Memon in Mumbai on Thursday were potential terrorists who must be now watched keenly by the Indian intelligence agencies.

మెమెన్ అంత్యక్రియలకు వచ్చిన వారి మీద నిఘా..!

Posted: 07/31/2015 04:17 PM IST
Many yakub memon mourners potential terrorists

యాకుబ్ మెమెన్ ఉరి తియ్యడం... తర్వాత ముంబైలో ఉరి తియ్యడం జరిగిపోయాయి. అయితే ముంబై బాంబ్ బ్లాస్ కు కారణమై, 247 మంది చావులకు, 1400 మంది గాయాలపాలు కావడానికి కీలక పాత్ర పోషించిన యాకుబ్ మెమెన్ అంతిమ సంస్కారాలకు హాజరైన వారిపై నిఘా వర్గాలు ఓ కన్నేసి ఉండాలని అంటున్నారు త్రిపుర గవర్నర్. యాకుబ్ మెమెన్ అంతిమ యాత్రలో  పాలుపంచుకున్న వారిలో కుటుంబ సభ్యులు, వారి బంధువులు మినహాయించి మిగిలిన అందరి మీదా నిఘా వర్గాలు నిఘా ఉంచాలని.. అందులో ఉగ్రవాదులకు సహకరించే వారు, ఉగ్రవాదులు కూడా ఉండవచ్చునని అన్నారు.

thathagatha-roy-tweet

మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం అంత్యక్రియలు ముగిసిన తర్వాత దేశ భద్రతకు ముప్పుగా మారిన యాకుబ్ మెమెన్ అంత్యక్రియల్లో పాల్గొన్న వారి మీద నిఘా ఉంచాలని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు త్రిపుర గవర్నర్ తతాగతరాయ్. ఓ గవర్నర్ గా తనకు దేశ భద్రతకు సంబందించిన అంశం గురించి మాట్లాడే హక్కు ఉందని... ఉగ్రవాదం మీద నియంత్రణ అవసరం అన్నారు. పాకిస్థాన్ ఉగ్రవాదలు పంజాబ్ లో జరిపిన ఘాతుకాన్ని మరిచిపోకూడదు అని అన్నారు.

memon-funeral01

తాను ఏ వర్గం మీదో కామెంట్ చెయ్యలేవని కూడా వివరణ ఇచ్చుకున్నారు. తాను అందరి మీద చర్యలు తీసుకొండి అని చెప్పడం లేదని కేవలం వారి మీద నిఘా ఉంచండి అని మాత్రమే అంటున్నానని తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. తాను నిఘా వర్గాలు నిఘా ఉంచాలి అన్న దానిలో ఎక్కడా కూడా ఓ వర్గం వారిని అని అనలేదని.. తాను ఏ వర్గానికి వ్యతిరేకంగా మాట్లాడటం లేదని కూడా స్పష్టం చేశారు.

memon-funeral-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles