Mexico | Mayor | Marriage | Crocodile | Joel Vazquez Rojas

Mexican mayor joel vazquez rojas marries alligator believed to be a princess

Mexica, Mayor, Marriage, Crocodile, Joel Vazquez Rojas

Mexican mayor Joel Vazquez Rojas marries ALLIGATOR believed to be a princess The local mayor of a fishing town in southern Mexico has got married to a most unusual bride. Vasquez Rojas, the mayor of San Pedro Huamelula, wed a crocodile as part of a local harvest tradition.

ITEMVIDEOS: మొసలితో మేయర్ పెళ్లి.. ఊరంతా తరలివెళ్లె

Posted: 07/04/2015 01:42 PM IST
Mexican mayor joel vazquez rojas marries alligator believed to be a princess

మెక్సికోలోని శాన్‌పెడ్రో హుమెలులా నగర మేయర్‌ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. తెలుగు సినిమాల్లో చూపించినట్లు.. అదిరిపోయే సెట్టింగ్ తో, వేల మంది అతిథుల మధ్య ఆ మేయర్‌ వధువు వేలికి ఉంగరం తొడిగారు. ఇందులో ఆశ్చర్యమేముంది అనుకుంటున్నారా.. ఇక్కడే ఉంది అసలు సంగతి. ఆ వధువు.. ఓ మొసలి అవునండీ. శాన్‌పెడ్రో మేయర్‌ జోయెల్‌ రోజన్‌ ఓ మొసలిని వివాహ మాడారు.

Also Read: ఆ గొరిల్లా అందానికి అమ్మాయిలు ప్లాట్

పెళ్లికి ముందు దాని నామకరణ ఉత్సవం సైతం జరిపి మరియా ఇసబెల్‌ అనే పేరు పెట్టారు. తెల్లని గౌన్‌ వేసి అచ్చంగా నవ వధువులా అలంకరించి, చర్చిలో పెళ్లితంతు జరిపించారు. శాన్‌పెడ్రో నగరంలో ఇది కొంతకాలంగా వస్తున్న ఆచారం. ఊరి పెద్ద మొసలిని పెండ్లి చేసుకుంటే ఆ ఊరు మత్స్య సంపదకు పుట్టినిల్లవుతుందని, సకల సంపదలతో అభివృద్ధి చెందుతుందని అక్కడి వారి నమ్మకం. రోజన్‌ మేయ ర్‌గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి ఏటా ఓ మొసలిని పెళ్లి చేసుకుంటున్నారు.

Also Read: రోడ్ల మీద సింహాలు, పులులు

 ఆయన భార్య పక్క,న ఉండి మరీ వివాహ తంతు జరిపిస్తారు. అనంతరం అన్ని వివాహాల్లాగే ఇక్కడా విందు భోజనం వేడుకలు ఉంటాయి. ఈ మొసళ్లను నగరంలోని ఓ కొలనులో ఉంచి పోషిస్తారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mexica  Mayor  Marriage  Crocodile  Joel Vazquez Rojas  

Other Articles