revanth Reddy | video song on revanth Reddy | TDP | cash for vote

A new video in the support to the telangana tdp leader revanth reddy goes viral in social media

revanth Reddy, videos song on revanth Reddy, TDP, cash for vote

A new video in the support to the telangana tdp leader Revanth reddy goes viral in social media. Revanth reddy accused in the cash for vote case.

ITEMVIDEOS: తెలంగాణ పులి బిడ్డ రేవంత్ రెడ్డి అంటూ వీడియో

Posted: 06/27/2015 01:24 PM IST
A new video in the support to the telangana tdp leader revanth reddy goes viral in social media

ఓటుకు నోటు వ్యవహారంలో ఏ1 ముద్దాయిగా కస్టడీని ఎదుర్కొంటున్న తెలుగుదేశం పార్టీ తెలంగాణ నేత రేవంత్ రెడ్డి కి బాసటగా నిలుస్తు అభిమానులు విడుదల చేసిన వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. తెలంగాణ పులి బిడ్డ నిను మవదు ఈ గడ్డ అంటూ సాగే ఈ పాటలో రేవంత్ ను ఆకాశానకెత్తేశారు. అయితే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ మీద ప్రశ్నల వర్షం కూడా కురిపించారు. అయితే తాజాగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కుట్రల్లో చిక్కుక్కోవడానికి పద్మవ్యూహంలో అభిమన్యుడు కాదు అంటూ, కేసుల నుండి బయటపడతారని పాట సాగుతుంది.

పాటలో హైలెట్ లిరిక్స్..
*తెలంగాణ పులిబిడ్డ నిను మరవదు ఈ గడ్డ..
*నీ మాటే తపాకి తూటా.. ఇక సాగబోదు సర్కారు ఆట
*కుట్రలు ఉన్ని చేస్తున్నా ఎదరొడ్డి నిలుస్తున్నవన్నా.. తుది విజయం నీదే అన్నా రేవంతన్నా
*ఓటమొచ్చినా గెలుపు వచ్చినా ఒకటే పార్టీ తరఫున పోరాడుతున్నావ్.. పార్టీ కార్యకర్తలకు అండగా నిలిచినవ్ అన్నా
*ఏడాది పాలనకు అర్థమేమిటి.. ప్రశ్నించే గంతును నొక్కడేమేనా?
*కక్షసాధింపు న్యాయమేనా..?
*ఇక ఆట మొదలైంది దూకెయ్ రేవంత్ అన్నా
*దొరతనాలకు దోపిడీలకు ఎదురు ఎవరూ నిలవొద్దని అన్నా కానీ ఎదురు నిలుస్తున్నవ్ అన్నా..
*ఎన్ని కుట్రలు చేస్తున్నా కానీ ఎదురొడ్డి నిలుస్తున్నావ్..
*ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేస్తున్నా కానీ నీ పోరాటం ఆగడం లేదని..
*కొదమ సింహమై ఎదురు నిలిచినవ్..
*పద్మవ్యూహంలో చిక్కుకున్న అభిమన్యుడివి కానే కావు..
*కేసుల నుండి బయట పడ్తవు..

//అభినవచారి//

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : revanth Reddy  videos song on revanth Reddy  TDP  cash for vote  

Other Articles