Saudi woman revenges husband by racking up car fines

Saudi woman avenges husband with 80 000 traffic fine

world news, news of the world, news, new, news video, latest world news, Saudi woman revenges husband by racking up car fines, car fines, racking up, racking, video clip went viral, social media, internet, traffic light, caught by camera, repeat the violation, Gulf News,

A scorned Saudi woman took revenge on her husband for marrying a second time by taking his car for a joyride and raking up $80,000 in deliberate fines on his wedding night.

ITEMVIDEOS: భర్తపై ఇలా ప్రతీకారం తీర్చుకుంది.. ఆ ఆర్థాంగి..

Posted: 05/17/2015 04:12 PM IST
Saudi woman avenges husband with 80 000 traffic fine

తన భర్త చేస్తున్న పనిని సహించలేకపోయింది. అయితే కాదని కూడా చెప్పలేకపోయింది. దీంతో పికలవరకు వున్న కసితో.. తన భర్తకు ఎలాగైనా బుద్ది చెప్పాలనుకుంది. అంతే.. ఇలా తన ప్రతీకారం తీర్చుకుంది. అదేంటి భర్త చేసిన పనేంటి...? కసి దేనికి..? ప్రతీకారంమా భర్తపైనా ఎందుకు..? ఎలా చేసింది బదులు తీర్చుకుంది..? ఏమా కథ మాకు తెలియాలి అని అంటున్నారు కదూ.. అక్కడికే వస్తున్నాం. భర్త రెండో పెళ్లి చేసుకున్నేందుకు సన్నధమయ్యాడు. తనకు పెళ్లి జరుగుతున్న రోజు రాత్రి తాను సరదాగా అలా వెళ్లి వస్తానని చెప్పిన మొదటి భార్య.. అతనికి 50 లక్షల రూపాయల ట్రాఫిక్ జరిమానా వేయించి ప్రతీకారం తీర్చుకుంది.

దుబాయిలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా వున్నాయి... భర్త రెండో పెళ్లి సంబరాల్లో మునిగిపోగా.. ఆ రోజు రాత్రి మొదటి భార్య ఆయన కారును తీసుకుని వెళ్లింది. సోదరుడి సాయంతో తీసుకుని రాత్రంతా చక్కర్లు కొట్టింది. రెడ్ సిగ్నల్ పడిన సమయంలో.. సీసీ కెమెరాల్లో కారు నెంబర్ కనిపించేలా కావాలనే ట్రాఫిక్ నిబంధనలు అధిగమించారు. ఆమె తన సోదరుడితో కలసి పలుమార్లు ట్రాఫిక్  రూల్స్ ఉల్లంఘించారు. ఎక్కువ సార్లు, భారీ మొత్తంలో జరిమానా పడేలా చేశారు. వీడియోల ద్వారా ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు 50 లక్షల రూపాయల జరిమానా విధించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Woman  saudi Arabia  traffic  fine  husband  

Other Articles