nitin gadkari, Union minister, Piss, urine, sonia gandhi

Nitin gadkari piss phylosophy for congress and all

nitin gadkari, Union minister, Piss, urine, sonia gandhi

Union Minister Nitin Gadkari on Monday shared a gardening tip that may not impress his neighbours, including Congress president Sonia Gandhi, but is quite the sensation on social media.

టాయ్.. టాయ్.. పిస్ నితిన్ గడ్కరీ పిస్

Posted: 05/05/2015 11:37 AM IST
Nitin gadkari piss phylosophy for congress and all

పిస్... అదే మూత్రం. మూత్రం గురించి అంతలా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అనుకుంటున్నారా..ఓ కేంద్ర మంత్రి మూత్రం ఫిలాసఫీ చెప్పారు. అదే పిస్ ఫిలాపఫీ. అవును ఫిస్ ఫిలాసఫీ గురించి మీరు తెలుసుకుంటే మాత్రం ఆశ్చర్యపోక మానరు. ఇంతకీ నితిన్ గడ్కరీ దేని గురించి అంతలా చెప్పారు అనుకుంటున్నారా.. అదేనండి పశువుల మూత్రం, పేడలతో వ్యవసాయం చెయ్యడం గురించి విన్నాం కదా సేమ్ టు సేమ్ అలాంటిదే కానీ నితిన్ గడ్కరీ తన మూత్రంతో చేశారు. ఏంటీ అర్థం కాలేదు అంటారా.. అయితే మొత్తం స్టోరీ చూడాల్సిందే.

నితిన్ గడ్కరీ రోజు తన మూత్రాన్ని ఓ బాటిల్ లో పట్టి పెడతారట. అలా పట్టిన మూత్రాన్ని ఓ పేద్ద బాటిల్ లో నింపి దాన్ని తన తోటలో ఉన్న చెట్లకు ఎరువుగా వేస్తారట. అంతేనా మామూలు కన్నా ఇలా మూత్రాన్ని పోసిన చెట్లు చాలా వేగంగా పెరుగుతాయట. ఈ విషయాలన్నీ నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. పైగా కాంగ్రెస్ వారికి ఓ ఉచిత సలహా కూడా ఇస్తున్నారు. టెన్ జన్ పథ్ లోని సోనియా గాంధీ గారి ఇంట్లో చెట్లకు కూడా ఇలా చేస్తే మంచిది కదా అని అంటున్నారు. అయితే బిజెపి నాయకులు ఈ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేశారు. అంతే సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురుస్తోంది. నితిన్ చెప్పిన మాటలకు నెటిజన్ల కామెంట్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి..

comments-on-nitin-statement

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nitin gadkari  Union minister  Piss  urine  sonia gandhi  

Other Articles