young woman raped in the pretext of bollywood heroine chance against salman khan

Salman khan name used to rape a woman

Salman Khan name used to rape woman, Salman Khan, Bollywood celebrities, star heros, mumbai gold ornaments business man, jaipur, rape in jaipur, rape in rajasthan, rajasthan crime news, jaipur crime news, Harassing Woman, Attack On Woman, Salman Kahn New Film, Rape On Woman,

Passion of entering into movies is just abrupting the future life of many people around this country there are tons of woman who got trapped under the name of Bollywood celebrities, star heros and here is another victim of the same.

సల్మాన్ చిత్రంలో హీరోయిన్ చాన్సంటూ యువతిపై రేప్..

Posted: 05/03/2015 01:46 PM IST
Salman khan name used to rape a woman

రాజస్థాన్‌లోని జైపూర్‌లో దారుణం జరిగింది. అందమైన యువతులను సినిమా హీరోయిన్ పేరుతో ట్రాప్ చేసి వారిపై అత్యాచారం చేసి.. ఆ దృశ్యాలను వీడియో తీసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలీవుడ్‌ లో హీరోయిన్ చాన్స్ వస్తుందంటే ఎగిరి గంతేసే అమ్మాయిలు.. కళ్లు మూసుకుని వారి మాయమాటల్లో పడితే.. సర్వం దోచుకుని వీధిన పడాల్సిందే. వెనకముందు ఆరా తీసి.. నిజానిజాలను తెలుసుకున్న తరువాతే.. అడుగుముందుకేయాలని ఈ ఘటన సూచిస్తుంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో అదీ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ చాన్స్ అనగానే.. మురిసిపోయి.. మోసపోయిన యువతి జరిగిన అనుభవ వివరాలు ఇలా వున్నాయి.

సల్మాన్‌ఖాన్‌ పక్కన హీరోయిన్‌ ఛాన్స్‌ ఇప్పిస్తానని చెప్పి ముంబాయికి చెందిన ఓ నగల వ్యాపారి ఓ అందమైన అమ్మాయికి మాయమాటలు చెప్పాడు. ఆ యువతితో క్రమంగా పరిచయం పెంచుకున్నాడు. సినిమాకు సంబంధించిన వారు వస్తున్నారని కబరు పెట్టి అమ్మాయిని జైపూర్ లోని ఓ హోటల్‌ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీంతో తాను మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం చేసిన నిందితుడు దాన్ని వీడియో తీసి వాట్సప్‌లో బాధితురాలికి పంపాడు. వాళ్లిద్దరు కొంతకాలం క్రితం జైపూర్‌లో కలుసుకున్నారు. ఈ ఘటనపై జైపూర్‌లోని శ్యాంనగర్‌ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. నిందితుడిని పోలీసు కస్టడీలోకి తీసుకున్నారు

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : young woman  raped  jaipur  salman khan  bollywood  

Other Articles