earth quake | india | delhi | Nepal | westbengal

Seviour earth quake in nepal people

earth quake, india, delhi, bihar, gawhathi,

Seviour earth quake in nepal People afraid of earth quake and ran into streets. Delhi, Bihar, gawhathi and more major cities got the stroke of earth quake.

ఫ్లాష్.. ఫ్లాష్.. నేపాల్ లో భూకంపం..

Posted: 04/25/2015 12:17 PM IST
Seviour earth quake in nepal people

ఉత్తర భారతదేశంలో భూకంపం సంభవించింది. భూకంపం రిక్టర్ స్కేల్ పై 7.5 మాగ్నిట్యూడ్ గా నమోదైందని సమాచారం.నేపాల్ లోని లంబ్ జంగ్ నుండి 35 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం ఉందని యునైటెడ్ జియోలాజికల్ సర్వే వెల్లడించింది. మరోపక్క ఉల్కల్లాంటివి దిల్లీ, పాట్నా, రాంచీ, లక్నో ప్రాంతాల్లో పడినట్లు సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : earth quake  india  delhi  bihar  gawhathi  

Other Articles