Rajya sabha | Tranganders | Bills | Passed

Rajya sabha passed historic private bill to promote transgender rights

rajyasabha, transgenders, shiva, dmk, hijras, parliament, private bill

A private member’s Bill was passed in Rajya Sabha for the first time in over three decades, with MPs cutting across party lines on Friday to unanimously endorse by voice vote a proposed legislation that aims to promote the rights of transgenders, including reservations and financial aid.

అత్తరుసాయిబో రారా అని ఓ ఎంపీని పిలుస్తున్న హిజ్రాలు

Posted: 04/25/2015 09:05 AM IST
Rajya sabha passed historic private bill to promote transgender rights

హిజ్రా.. ఈ పేరు వింటేనే చాలా మందికి చిరాకు వస్తుంటుంది. సమాజంలో ఎంతో మంది వీరిని అసహ్యంగా చూస్తుంటారు. అయితే హిజ్రాలకు ఇక మీదట అందరి దక్కినట్లే సమాన అవకాశాలు కలుగుతాయి. ఇలా తమకు సమాన అవకాశాలు కల్పించేలా చేసిన ఓ ఎంపీ చుట్టూ చేరి వాళ్లు పాటలు పాడుతున్నారు. అది కూడా ఎంతో ఫేమస్ తెలుగు పాట... అత్తరు సాయిబో రారా.. అందబాడా రారా అంటున్నారు. ఇంతకీ హిజ్రాలు అంతలా సంతోషించడానికి గత కారణం ఏంటనేగా మీ అనుమానం. హిజ్రాల హక్కులకు రక్షణ కల్పిస్తు రాజ్యసభలో ఓ బిల్ పాస్ అయింది. అయితే ఆ బిల్ పాస్ కావడానికి, ఆమోదం పొండానికి డిఎంకె ఎంపీ  తిరుచి ఎన్.శివ ఎంతో కీలకంగా వ్యవహరించారు. అందుకే ఎంపీని పొగుడుతూ హిజ్రాలు డ్యాన్స్ లు చేశారు.

ముఖ్యాంశాలు..
*దేశంలోని హిజ్రాల హక్కుల రక్షణ అంశానికి సంబంధించిన ప్రైవేట్ బిల్లును రాజ్యసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
* ‘ది రైట్స్ ఆఫ్ ట్రాన్స్‌జెండర్ పర్సన్స్ బిల్-2014’ ను డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ సభలో ప్రవేశపెట్టారు.
* తిరుచి ఎన్.శివ బిల్లుపై ఓటింగ్ కు పట్టుబట్టారు.
* హిజ్రాల హక్కుల రక్షణపై అందరూ సానుకూలంగానే ఉన్నందున ఏకగ్రీవంగా ఆమోదిద్దామన్న మంత్రి అరుణ్‌జైట్లీ.
* ప్రభుత్వానికి మంచి అవకాశమని, బిల్లును ఆమోదించాలన్న కాంగ్రెస్ నేత రేణుకాచౌదరి
* మాజీ ప్రధాని మన్మోహన్‌తో పాటు 19 మంది కేంద్ర మంత్రులు, అధికార సభ్యుల మద్దతు ప
*45 సంవత్సరాల తర్వాత ఓ ప్రవేట్ బిల్ ఏకగ్రీవంగా ఆమోదం పొందడం తొలిసారి
*ట్రాన్స్ జెండర్స్ కోసం నేషనల్ కమీషన్ ఏర్పాటు బిల్ ఉద్దేశం
*ప్రైవేట్ వ్యక్తుల బిల్ పాస్ కావడం ట్రాన్స్ జెండర్ బిల్ తో కలిపి 15వ ది
*విద్య, ఆరోగ్యం, జాబ్స్, ఫైనాన్సియల్ గా ట్రాన్స్ జెండర్స్ కు రిజర్వేషన్ కల్పిస్తారు

దేశంలో 4.5 లక్షల మంది హిజ్రాలు ఉన్నట్లు రికార్డుల్లో ఉందని.. కానీ 20 నుంచి 25 లక్షల మంది వరకు ఉన్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయని తిరుచ్చి పేర్కొన్నారు. వారి హక్కులకు ఎలాంటి గుర్తింపు లేనందున వివక్షకు గురవుతున్నారని, ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే వారి హక్కులకు రక్షణ లభిస్తుందన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rajyasabha  transgenders  shiva  dmk  hijras  parliament  private bill  

Other Articles

 • Kumaraswamy ready to seek trust vote in karnataka assembly

  బలపరీక్షకు సిద్ధమన్న కుమారస్వామి

  Jul 12 | కన్నడ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జేడీఎస్‌-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కార్‌ సంక్షోభంలో కూరుకుపోయిన క్రమంలో అసెంబ్లీలో బలపరీక్షకు సిద్ధమని, సమయం ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కుమారస్వామి శుక్రవారం అసెంబ్లీ స్పీకర్‌ రమేష్‌ కుమార్‌ను కోరారు.... Read more

 • Mro lavanya arrested

  ఎమ్మార్వో లావణ్య అరెస్ట్‌

  Jul 11 | లంచం సొమ్ము తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఒక వీఆర్వో ఇచ్చిన సమాచారం ఆధారంగా తహసీల్దార్‌ ఇంట్లో సోదాలు నిర్వహించిన అవినీతి నిరోధక శాఖ. బుధవారం ఓ రైతు దగ్గర నుంచి నాలుగు లక్షల రూపాయల... Read more

 • Ap assembly bac meeting begins

  రేపటి నుంచి ఈనెల 30 వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు

  Jul 10 | ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ కార్యకలాపాల సలహామండలి (బీఏసీ) సమావేశం శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారామ్‌ అధ్యక్షతన జరిగింది. స్పీకర్‌ ఛాంబర్‌లో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యమంత్రి, సభా నాయకుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హాజరయ్యారు. శాసనసభా వ్యవహారాల... Read more

 • Karnataka crisis all eyes speaker

  నేడు స్పీకర్‌ నిర్ణయం.. ఉత్కంఠ!

  Jul 09 | కర్ణాటకలోని రాజకీయ సంక్షోభంపై నాటకీయ పరిణామాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్‌-జేడీఎస్‌కు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ముఖ్యమంత్రి కుమారస్వామి నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సంకీర్ణ... Read more

 • Pawan kalyan s speech in tana gets a thundering response

  ఏ తప్పూ చేయని, సత్యం మాట్లాడే తాను ఎందుకు బాధపడాలి... పవన్ కళ్యాణ్

  Jul 06 | ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) మహాసభలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లోకి రావడానికి కారణాలను వివరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అపజయం... Read more