New Zealand in shambles as Australia remove 3 top batsman in final

New zealandlost scored 93 runs in 25 overs losing wickets

michael clarke, New zealand vs Australia, New zealand versus Australia final, ICC Cricket World Cup 2015 final match, world cup final live updates, cricket world cup final scores, icc cricket world cup finals, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, New zealand, New zealand CWC 2015, Sports, World Cup Live

Brendon McCullum won the toss and decided to bat first in the 2015 World Cup final lost 3 wickets and scored 93 runs in 25 overs

25 ఓవర్లలో 93 పరుగులు చేసిన న్యూజీలాండ్

Posted: 03/29/2015 10:51 AM IST
New zealandlost scored 93 runs in 25 overs losing wickets

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో రెండు అతిధ్య జట్లు.. దాయాది దేశాల మధ్య జరుగునున్న మహా సంగ్రామంలో న్యూజీలాండ్ ఆచితూచి ఆడుతోంది. తొలిసారిగా ఫైనల్ కు చేరుకున్న న్యూజీలాండ్ పై ఒత్తిడి వుందన్న వారి బ్యాటింగ్ శైలి బట్టి అర్థమవుతోంది. అసీన్ బౌలర్లను లీగ్ ధశలో ఉతికి ఆరేసిన కివీస్.. ఫైనల్ మ్యాచ్ లో మాత్రం అసీస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచడంలో తీవ్రంగా శ్రమపడుతున్నారు. అసీస్ ఎలాగైనా ఐదవ సారి కప్ ను సాధించాలన్న ధృడనిశ్చయంతో కివీస్ బ్యాట్స్ మెన్లను కట్టడి చేస్తోంది.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. అసీస్ పై భారీ స్కోరు చేయాలని రంగంలోకి దిగిన ఓపెనర్లు 33 పరుగుల స్వల్ప స్కోరుకే విక్కట్లను జారవిడుచుకున్నారు. ఒత్తిడి కారణంగా టాప్ ఆర్డర్ విఫలం కాగా క్రీజ్ లోకి వచ్చిన మిడిల్ ఆర్డర్ బ్యాట్సమెన్లు స్కోరు బోర్డును నిదానంగా ముందుకు నడుపుతున్నారు. ప్రస్తుతం క్రీజ్ లో టైలర్, ఇలియట్ కోనసాగుతున్నారు. 25 ఓవర్లు ముగిసే సమయానికి న్యూజీలాండ్ 93 పరుగులు సాధించింది. న్యూజీలాండ్ బ్యాట్సమెన్లలో గుప్తిల్ 15 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద, మెక కల్లమ్ పరుగులేమీ చేయకుండా, విలియమ్ సన్ 12 పరుగులు వ్యక్తిగత స్కోరు వద్ద అవుట్ అయ్యి పెవిలియన్ చేరారు. న్యూజీలాండ్ యువ ఆశా కిరణం ఇలియట్ మాత్రం హాఫ్ సెంచరీకి చేరువలో వున్నాడు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  New zealand  Australia  

Other Articles