Pakistan pace shines after porterfield ton

Ireland versus pakistan, Ireland vs pakistan, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Ireland, Ireland CWC 2015, Live Scores, Live Updates, pakistan, pakistan CWC 2015, Sports, World Cup Live

The biggest game in Ireland's history and their captain, William Porterfield, stood tall with his seventh ODI hundred but Pakistan's quicks, dominated the closing overs in Adelaide to keep Ireland to 237.

పాకిస్థాన్ ముంగిట ఐర్లాండ్ 238 పరుగుల విజయలక్ష్యం

Posted: 03/15/2015 02:22 PM IST
Pakistan pace shines after porterfield ton


ప్రపంచ కప్ 2015 టోర్నమెంటులోని చిట్ట చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్ తో తలపడుతున్న మ్యాచ్ లో ఐర్లాండ్ 237 పరుగులు సాధించింది. 238 పరుగుల లక్ష్యాన్ని పాకిస్థాన్కు నిర్దేశించింది. గ్రూపు-బిలో భాగంగా ఆదివారం జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ పూర్తి ఓవర్లలో 238 పరుగులకు ఆలౌటైంది.

ఐర్లాండ్ కెప్టెన్ పోర్టర్ఫీల్డ్ (107) సెంచరీతో్ రాణించి జట్టును ఆదుకున్నాడు. పోర్టర్ ఫీల్డ్ అవుట్ కాగానే  ఇతర ఐర్లాండ్ బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. పాకిస్థాన్ బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూ ఐర్లాండ్ను కట్టడి చేశారు. పాక్ బౌలర్లు సొహైల్ ఖాన్, రహత్ అలీ, వాహబ్ రియాజ్ తలా రెండు వికెట్లు పడగొట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Ireland  zimbamwe  

Other Articles