Team india bowlers doing good job praises captain ms dhoni

eam India bowlers doing good job praises captain MS dhoni, Team India bowlers, bowlers doing good job praises dhoni, Team India creates history in world cup, Team India 9 matches victory, india versus ireland, india vs ireland, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, india, india CWC 2015, Live Scores, Live Updates, ireland, ireland CWC 2015, Sports, World Cup Live, shikar dhawan, rohit sharma, sachin tendulkar

Team India bowlers doing good job praises captain MS dhoni

టీమిండియా బౌలర్లు అద్బుతంగా రాణిస్తున్నారు..

Posted: 03/10/2015 06:55 PM IST
Team india bowlers doing good job praises captain ms dhoni

ప్రపంచ కప్ క్రికెట్ టార్నమెంటులో టీమిండియా వరుస విజయాల వెనుక భారత బౌలర్ల అద్భుత ప్రతిభ కూడా వుందని టీమిండియా సారధి కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ప్రశంసించారు. టార్నమెంటులో అడుగుపెట్టేందుకు ముందు భారత బౌలర్లపై ప్రపంచ వ్యాప్తంగా అంచానాలు అంతగా లేవని.. అయినా వారు అద్భుతంగా రాణిస్తున్నారని కెప్టెన్ ధోనీ ప్రశంసించాడు. ఐర్లాండ్పై భారత్ అలవోక విజయం సాధించిన అనంతరం ధోనీ మాట్లాడుతూ.. టీమిండియా బౌలర్లు అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నారని కితాబిచ్చాడు.

ఈ మెగా ఈవెంట్లో భారత్ ఆడిన ఐదు మ్యాచ్లలోనూ గెలిచిందన్నారు. ఈ ఐదింటిలోనూ భారత బౌలర్లు పత్యర్థి జట్లను ఆలౌట్ చేసి.. వారి ప్రతిభను కనబర్చారని ఆయన గుర్తు చేశారు. టీమిండియాకిది శుభపరిణామని ధోనీ అన్నాడు. ప్రపంచ కప్ ముందు జరిగిన ముక్కోణపు సిరీస్లో పోలిస్తే బౌలర్ల ప్రదర్శన ఎంతో మెరుగైందని చెప్పాడు. స్పెషలిస్టు ఫాస్ట్ బౌలర్లు, స్పిన్నర్లతో పాటు పార్ట్టైమర్లూ కూడా రాణిస్తున్నారని, బౌలింగ్ విభాగం బలోపేతంగా ఉందని ధోనీ అన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  India  bowlers  MS Dhoni  

Other Articles