Ireland sets 332 runs target to zimbamwe

Ireland versus zimbamwe, Ireland vs zimbamwe, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Ireland, Ireland CWC 2015, Live Scores, Live Updates, zimbamwe, zimbamwe CWC 2015, Sports, World Cup Live

Ireland sets 332 runs target to zimbamwe

జింబాంబ్వేముందు 332 పరుగుల లక్ష్యాన్ని పెట్టిన ఐర్లాండ్

Posted: 03/07/2015 01:06 PM IST
Ireland sets 332 runs target to zimbamwe

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా హోబర్ట్ వేదికగా జరిగుతున్న మ్యాచ్‌లో ఐర్లాండ్ 332 పరుగుల భారీ లక్ష్యాన్ని జింబాబ్వే ఎదుట ఉంచింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 331 పరుగులు చేసింది. ఎడ్ జాయీసీ శతకంతో అదరగొట్టాడు. 103 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, మూడు సిక్స్ లతో రాణించి 112పరుగులు చేశాడు. అతనితో పాటు బల్బిర్నే 97 పరుగులతో రాణించి కొద్దిలో సెంచరీని చేజార్చుకున్నాడు. దీంతో ఐర్లాండ్ 332 పరుగుల భారీ స్కోరు చేసింది.

వీరిద్దరూ మూడో వికెట్‌కు 138 పరుగుల భారీ స్కోరు జత చేశారు. వీరిద్దరూ ఔట్ కాగానే తరువాత వచ్చిన బాట్స్ మెన్లు అంతగా రాణించలేక పోయారు. పోర్టర్‌ఫీల్డ్ 29, స్టిర్లింగ్ 10, కెవిన్ ఒబ్రియాన్ 25, విల్సన్ 25, మూనీ 10, నెల్ ఒబ్రియాన్ 2, డాక్రెల్5(నాటౌట్), కుసాక్ 2(నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చతరా, విలియమ్స్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, పన్యగరకు ఒక వికెట్ దక్కింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : icc criket world cup 2015  Ireland  zimbamwe  

Other Articles