No one better than sanga

srilanka, world cup2015, jayasurya, srilanka cricket board, top batsman, Thirimanne.

There's no one better than Sanga in the world at the moment. His presence is making all the difference," Jayasuriya, the current chairman of selectors of Sri Lanka. He is doing everything correct and guiding the team. If he keeps on doing this, I think we can go all the way.

సంగక్కరా.. నీకు సాటిలేరురా

Posted: 03/02/2015 12:19 PM IST
No one better than sanga

వరల్డ్ కప్ లో కుమార సంగక్కర తన బ్యాటింగ్ ప్రతిభను చాటుతున్నారు. బ్యాట్ ను ఝులిపిస్తు, శ్రీలంక టీంకు పరుగుల వరదను తెస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన అన్న లీగ్ మ్యాచుల్లో రెచ్చిపోయి ఆడుతున్నాడు సంగక్కర. నాలుగు మ్యాచ్ లు ఆడిన సీనియర్ ఆటగాడు కుమార సంగక్కర 268 పరుగులతో టాప్ లో ఉన్నాడు. ఎదుటి బౌలర్ ఎవరైనా, బౌండరీలకు బాల్ ను పరుగులు పెట్టిస్తున్నారు. శ్రీలంక టీంను ఈ ప్రపంచ కప్ లో హాట్ పేవరెట్ గా మార్చారు సంగక్కర. మొత్తానికి బ్యాటింగ్ లొ అందరిని నెట్టి టాప్ స్థానానికి చేరారు.

నిన్న శ్రీలంక ఆటగాడు లాహిరు తిరిమన్నెకుమార సంగక్కర ఆగ గురించి పొగడ్తల వర్షం కురిపిస్తే, తాజాగా కుమార సంగక్కర గురించి మాజీ శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్య పొగడ్తలతో ముంచెత్తారు. సంగక్కర కంటే బెటర్ గా ప్రపంచంలో ఎవరూ లేరంటూ కితాబిచ్చారు. సంగక్కర తన టీంకు సంబందించి అన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని, ఇలానే దూసుకెళితే శ్రీలంకను ఎవరూ అడ్డుకోలేరని ఆయన అన్నారు. మొత్తానికి శ్రీలంక సంగక్కర సారథ్యంలో విజనవంతంగా సాగిపోతోందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో సంగక్కర కొత్త అధ్యాయాన్ని రాస్తారని జయసూర్య అభిప్రాయపడ్డారు. మరో పక్క టాప్ 10 బ్యాట్స్ మాన్ లలో శ్రీలంకకు చెందిన ఆటగాల్లు ఐదుగురు ఉండటం విశేషం.

- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka  jayasurya  srilanka cricket board  top batsman  Thirimanne.  

Other Articles